ఏపీలో కాపు ఉద్యమనేత ముద్రగడకు విపక్ష వైకాపా రోజు రోజుకు బాగా దగ్గరవుతోన్నట్టు కనిపిస్తోంది. ముద్రగడ వ్యవహరిస్తోన్న తీరు చూస్తోన్న రాజకీయవర్గాలు సైతం ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గతంలోనే ముద్రగడ కాపు ఉద్యమాన్ని రగిల్చినప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ డైరెక్షన్‌లో పని చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో తిరుపతికి చెందిన వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డి కాపు గర్జనకు ముందుగా ముద్రగడను కలిసి దానిపై చర్చించారన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరోసారి […]
Tag: Jagan
చంద్రబాబు – జగన్‌ను మేనేజ్ చేస్తోన్న ” మెగా “
ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం, దాని విధానాలపై విరుచుకుపడే జగన్.. తాజాగా ఓ విషయంలో మాత్రం ఎంతో మౌనాన్ని పాటిస్తున్నారు. అసలు ఆ విషయం తనకు తెలీదు అన్న విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయమే స్టేట్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలోకి వెళ్లిపోతే.. ఏపీ చేపడుతున్న ప్రతి పథకం, ప్రతి పనిపైనా వైకాపా అధినేత జగన్.. అండ్ కో పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయిందనే ఆరోపణలతో మైకు […]
ఆ ఒక్క స్టెప్‌తో జగన్ చేతిలో చంద్రబాబు బుక్
ప్రపంచానికే మేధావినని, బిల్‌గేట్స్ లాంటి వాళ్లకి సైతం తాను గైడ్ చేసే రేంజ్‌లో ఉంటానని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఓ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు. అదికూడా నిత్యం తిట్టిపోసే వైకాపా అధినేత, విపక్ష నేత జగన్‌కి! ఇంకేముంది జగన్ ఊరుకుంటాడా? మరింతగా రెచ్చిపోయాడు. బాబు చేసిన తప్పును ఎత్తి చూపుతూ.. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా? అంటూ జగన్ విరుచుకుపడ్డాడు. విషయంలోకి వెళ్లిపోతే.. పెద్ద నోట్ల రద్దు అనంతరం […]
ఆ యుద్ధక్షేత్రంపై జగన్ గురి..!
ఏపీ రాజధాని జిల్లా గుంటూరు లక్ష్యంగా వైకాపా అధినేత జగన్ భారీ ఎత్తున రాజకీయానికి తెరదీస్తున్నారా? ఈ జిల్లాను టార్గెట్ చేయడం ద్వారా టీడీపీకి పెద్ద షాక్ ఇవ్వాలని భావిస్తున్నారా? ప‌్రస్తుతం రెండు నియోజకవర్గాలకే పరిమితం అయిన వైకాపాను జిల్లా మొత్తం విస్తరించాలని పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారా? అంటే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఔననే అనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లా గుండెకాయ వంటిది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సహా మంత్రులు పత్రిపాటి […]
టీడీపీలోకి వైకాపా మహిళా ఎమ్మెల్యే జంప్!
వైకాపా అధినేత జగన్‌కి షాక్ మీద షాక్ తగులుతోందా? వైకాపాలో జంపింగ్‌లకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదా? అంటే ఔననే సమాధానమే వస్తోంది! వైకాపాలో కీలకంగా ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యే జంపింగ్ బాట పడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి వైకాపా నుంచి అధికార టీడీపీలోకి జరిగిన జంపింగ్‌లు అందరికీ తెలిసిందే. క్యూ కట్టుకుని మరీ వైకాపా నేతలు టీడీపీలోకి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు నెలల కిందట జరిగిన ఈ వరుస జంపింగ్‌లు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర […]
వల్లభనేని వంశీపై వైకాపా ప్రెజర్
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఎన్నకలు సమీపిస్తుంటే.. పాలిటిక్స్‌లో వచ్చే మార్పులే డిఫరెంట్‌గా ఉంటాయి. విషయంలోకి వెళ్తే.. 2014లో కొంచెం మెజారిటీ తేడాతో అధికార పీఠాన్ని కోల్పోయిన వైకాపా అధినేత జగన్.. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికలకు దాదాపు రెండున్నరేళ్లు సమయం ఉన్నాకూడా ఇప్పటి నుంచే గెలుపు మంత్రి పఠిస్తూ.. గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టారు. తన పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా […]
బాబు ఇలాకాలో వైసీపీకి మరో షాక్
ఏపీలో విపక్ష వైసీపీకు రోజూ వలసల షాక్ తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు వైసీపీలో మరో వికెట్ డౌన్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. చంద్రబాబు గత ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయినా ఆయన సొంత జిల్లా చిత్తూరులో మాత్రం వైసీపీదే పై చేయి అయ్యింది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో పార్టీలో ఇమడలేని వైసీపీ నాయకులు ఇప్పటికే వరుసపెట్టి పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలమనేరు నుంచి […]
జగన్ మెడకు ఉచ్చు బిగిస్తోందెవరు..!
నోరా.. వీపుకు చేటు! అనేది ఓ పాత సామెత. అంటే.. మనం నోటిని ఎంతో అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే.. లేని పోని చిక్కులు వచ్చిపడతాయని అర్ధం. ఇప్పుడు ఈ మాట వైకాపా అధినేత జగన్ విషయంలో అక్షర సత్యం అవుతోంది! గతంలో ఓదార్పు యాత్రల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడిన జగన్‌కు కేసుల రూపంలో ఎదురైన అనుభవం ఈ జీవితకాలం కోర్టులతో పోరాడినా సమసిపోని చిక్కలు తెచ్చింది. అంతేకాదు, సీబీఐ, ఈడీల […]
వైకాపాలోకి రాజకీయ మేథావి..!
సమైక్యాంధ్ర రాజకీయాల్లో తలపండిన మేథావిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ సీనియర్ పొలిటిషీయన్ అడుగడుగులు వడివడిగా ఇప్పుడు వైసీపీ వైపే పడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆ వ్యక్తికి దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి వీక్‌నెస్‌గా పేరుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు మాజీ ఎంపీ, అపర రాజకీయ చాణుక్యుడుగా పేరున్న ఉండవల్లి అరుణ్‌కుమార్. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. ఉండవల్లి మాట అంటే వైఎస్ […]