రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి..ఆయన వ్యూహాలని ప్రత్యర్ధులు కనిపెట్టడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆయన పైకి ఒక మాట మాట్లాడితే..దాని వెనుక చాలా వ్యూహాలు ఉంటాయి. అవి అర్ధం కావడం చాలా కష్టం. తాజాగా టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై..ప్రెస్ మీట్ పెట్టి..మోదీ, అమిత్ షాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి..బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన ఆడియో, వీడియోలు బయటకొచ్చాయి. […]
Tag: Jagan
బటన్ నొక్కుడు..వై నాట్ 175?
ఈ మధ్య జగన్ ఏ సభలోనైనా, పార్టీ మీటింగులోనైనా రెండే మాటలు ఎక్కువ చెబుతున్నారు…నేను బటన్ నొక్కి..ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తున్నానని , ప్రజలకు మంచి చేస్తున్నానని, వేరే పార్టీలకు ఓటు వేసిన వారికి డబ్బులు ఇస్తున్నామని, కాబట్టి ఎందుకు 175కి 175 సీట్లు గెలవలేమని చెప్పి..వైసీపీ నేతలు, కార్యకర్తలతో పదే పదే చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 సీట్లలో వైసీపీని గెలిపించేస్తారనే భావిస్తున్నారు. అయితే జగన్ అలా అనుకోవడంలో తప్పు లేదు..ఎందుకంటే సంక్షేమ పథకాల పేరిట..వేల కోట్లు ప్రజల ఖాతాలో వేస్తున్నారు. […]
సీమ పోరు..49లో 17 మైనస్..!
అంతా తమకే అనుకూలంగా ఉంది..అదిగో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు అనే తేడా లేకుండా..అన్నిటిలోనూ వన్ సైడ్‌గా గెలిచేశాం. ఇంకా ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చేశామ్..అంతా మంచి చేశాం..ఇంకా 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదని చెప్పి జగన్..వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జగన్ చెప్పినట్లుగానే…రాష్ట్రంలో పరిస్తితులు ఉన్నాయా? వైసీపీ అంతా మంచి చేసిందని ప్రజలు భావిస్తున్నారా? అంటే ఏమో డౌట్ అనే చెప్పొచ్చు. జగన్ అనుకున్న అంత అనుకూలంగా ప్రజలు మాత్రం లేరనే […]
వైసీపీలో ది బెస్ట్ ఎంపీ ఆయనేనా…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక్కరు రెబల్ ఎంపీ అయ్యారు. ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. మిగిలిన వారంతా కూడా.. ఏపీకి వస్తూ పోతూ ఉన్నారు. అభివృద్ధి అనేది పక్కన పెడితే.. ఎంపీలు మాత్రం పార్టీ విషయంలోనూ.. అధినేత విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. ఇక, ఇటు సీఎం జగన్‌తోనూ, అటు నియోజకవర్గం ప్రజలతోనూ టచ్‌లో ఉంటున్న ఎంపీల్లో ఉత్తమ ఎంపీలు ఎవరు? అనేవిషయానికి వస్తే ఫస్ట్ పేరు తిరుపతి ఎంపీ మద్దిల […]
ప్రకాశంలో భారీ ట్విస్ట్..బడా నేతల సీట్లు చేంజ్..!
నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న జగన్..ఈ సారి పార్టీలో ఊహించని మార్పులు చేయడానికి సిద్ధం అవుతున్నారు…ఈ సారి ఖచ్చితంగా గెలవాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సీట్లని మార్చాలని చూస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆయా ఎమ్మెల్యేలు ఉన్నచోట టీడీపీ నేతల బలం కూడా పెరుగుతుంది. అందుకే జగన్ కొన్ని మార్పులు చేయాలని చూస్తున్నారు..ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఊహించని […]
ఈనాడు ఎఫెక్ట్..జగన్ మాట వింటారా?
నేటి రాజకీయాల్లో తప్పు చేసినవాళ్లే…ఎదుటవాళ్ళు తప్పు చేశామని చెప్పడం అలవాటు అయిపోయింది. అంటే ఏదైనా నమ్మేస్తారనే కోణంలో నేతలు ఎక్కువ ఊహించుకుంటున్నారు. అది అధికార వైసీపీ నేతలైన, ప్రతిపక్ష టీడీపీ నేతలైన…లేదా జనసేన వాళ్ళు అయినా సరే..అంటే ప్రజలకు ఏమి తెలియదు తాము చెప్పేది కరెక్ట్ అని, అది జనం నమ్ముతారని భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ అదే కోణంలో ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని, కానీ టీడీపీ, […]
రాజధానిగా విశాఖే… జగన్ నయా గేమ్ ప్లాన్ ఇదే…!
విశాఖ గర్జన పేరుతో.. ఏపీ అధికార పార్టీ.. వైసీపీ నిర్వహించిన కార్యక్రమం.. సక్సెస్ అయిందని.. ఆ పార్టీ నేతలు చెప్పుకొంటారు. నిండు కుండపోత వర్షంలోనూ.. ఆ పార్టీ నాయకులు ప్రసంగించడం చూశాం. ఇక, దీనికి ముందు కళాజాతాలు.. ఇతరత్రా కార్యక్రమాలు కూడా అట్టహాసంగానే జరిగాయి. తీరా ర్యాలీ సగంలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితి యూటర్న్ తీసుకుంది. జోరు వర్షం కురిసింది. అయినా.. కార్యక్రమం హిట్ చేశామని.. మంత్రులు.. నాయకులు చెప్పారు. సరే.. అసలు ఈ కార్యక్రమం ద్వారా.. […]
రావిపై వేటు..మర్రి దారెటు!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కమ్మ వర్గం హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏ పార్టీ అయినా సరే కొన్ని స్థానాలని నడిపించేది కమ్మ నేతలే. అలా కమ్మ నేతల లీడింగ్ ఉంటే స్థానాల్లో పొన్నూరు, చిలకలూరిపేట కూడా ఉన్నాయి. అయితే రెండు స్థానాల్లో కమ్మ నేతల ఆధిక్యం ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి నిలబడ్డ కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి జగన్ వేరే వర్గాలకు చెందిన నాయకులని నిలబెట్టి […]
క్లాస్ పీకినా..ఆ వారసుడు మారలేదే..!
ఈ మధ్య జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్‌లో పనిచేయని ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. గడపగడపకు పెద్ద తిరగని ఎమ్మెల్యేలకు..క్లాస్ పీకి ఇకనుంచైనా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నానికి జగన్ క్లాస్ తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. పైగా తన బదులు తన వారసుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) గడపగడపకు వెళుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని, కిట్టు […]