70 ప్లస్ లోను చంద్రబాబు నాయుడు ..ఇంత ఎనర్జిటిక్ గా ఉండడానికి కారణం ఆ రెండేనా..?

ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్ లోనే డయాబెటిస్ రావడం.. బీపీలు వచ్చేయడం ..హార్ట్ ఎటాక్స్ రావడం లాంటివి చూస్తున్నాము. మరీ ముఖ్యంగా 25 ఏళ్లు దాటితేనే రోగాలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. అయితే 74 వేల వయసులోనూ చాలాఫిట్ గా ఉన్న చంద్రబాబును చూసి చాలామంది ఆయన ఫుడ్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నారు . మరి కొద్ది రోజుల్లోనే ఏపీ సీఎం గా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబునాయుడు కి 74 ఏళ్లు అయినా సరే […]

అమ్మ బాబోయ్ .. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ నెలకు అంత జీతం తీసుకోబోతున్నాడా..?

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తీసుకుపోయే జీతంకి సంబంధించిన వార్తలు ఏపీ రాజకీయాలలో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది . ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ..? గెలవడా..? అని చాలా టెన్షన్ పడిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . పలు సర్వేలలో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అంటూ ధీమాగా చెప్పుకొచ్చిన అరా కోరా జనాలలో భయం మాత్రం ఉండేది. ఫైనల్లీ ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ ని భారీ స్థాయిలో భారీ […]

ఆ స్టార్ యాంకర్ ని చంపేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారా..? అసలు నిజం ఏంటంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జరగని ట్రోలింగ్ గురించి ..ఇవ్వని వార్నింగ్ గురించి కూడా జరిగినట్టు ప్రచారం ఎక్కువగా చేస్తుంది. సోషల్ మీడియాను పాజిటివిటీ కంటే నెగెటివిటీ గానే ఎక్కువ మార్చేసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా రీసెంట్గా పాలిటిక్స్ కి సంబంధించిన వార్తలు ట్రోలింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం . కాగా ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారు మ్రోగిపోతుంది . పిఠాపురం […]

చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగానే ..సీ ఎం గా ఫస్ట్ పెట్టే మూడు సంతకాలు వీటిపైనే..!

ఫైనల్లీ నారా చంద్రబాబునాయుడు గారు అనుకున్నది సాధించారు. అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో నా ..? నరేంద్ర మోడీ సపోర్ట్ తో నా..? అన్న విషయం పక్కనపెడితే వైసీపీని దారుణంగా ఓడిస్తాను అంటూ అసెంబ్లీలో శపధం చేశారు అన్న విధంగానే వైసిపికి అడ్రస్ లేకుండా చేశారు . అంతేకాదు 12వ తేదీ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండటం గమనార్హం. కాగా ఇలాంటి […]

ఓరి దేవుడోయ్..ఆ విషయంలో మెగా ఫ్యామిలీ మరీ ఓవర్ చేస్తుందే..ఇంత హంగామా అవసరమా..?

సోషల్ మీడియాలో నెగిటివిటీ అనేది కామన్ ..మంచి పని చేసిన ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనం బాగుపడుతున్నాము అంటే మనల్ని వెనక్కి లాగేసేవాళ్ళు మన ఆనందం చూసి కుళ్ళుకొని ఏడ్చేవాళ్ళు ఎంతోమంది అది అందరికీ తెలిసిందే . అయితే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అలా ఏడ్చి ట్రోల్ చేసే బ్యాచ్ ఎక్కువగా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఎంత సంచలనంగా మారిందో మనకు […]

తారక్ రిప్లైకి ..ఆ ఒక్క పదం వాడి..నందమూరి అభిమానులకి కొత్త డౌట్లు క్రియేట్ చేసిన చంద్ర బాబు..!!

సోషల్ మీడియాలో ప్రతి విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడం కామన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని బాగా ట్రెండ్ చేశారు జనాలు. అదేవిధంగా ట్రోల్ చేశారు . ఫైనల్లీ ఏపీలో భారీ విజయంతో కూటమి అధికారం చేపట్టబోతుంది .. మరి కొద్ది రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. దీనికి ప్రత్యేక పరోక్షక కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]

“ఎవ్వరు ఏమనుకున్న ఖచ్చితంగా ఆ పని చేస్తా”.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఎలా మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ అతి భారీ మెజారిటీతో తన అపోజిషన్ లీడర్ వంగ గీతాపై 74 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఆయనకు సంబంధించిన వార్తలు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాని షేక్ […]

ఈసారి టీటీడి చైర్మన్ పదవి వెళ్లబోయేది ఆయనకేనా..? జనాలు అస్సలు ఊహించలేదుగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింత వైరల్ గా మారింది . ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది . ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే . ఇన్నాళ్లు వైసిపి ప్రభుత్వం అరాచకాలతో విసిగిపోయిన ఏపీ జనాలకు ఇప్పుడు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ వచ్చింది . త్వరలోనే సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు . కాగా గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేట్ చైర్మన్లు పలు పదవుల్లో ఉన్న వాళ్ళు రిజైన్ చేస్తూ […]

గెలిచినా సరే ఆవిషయంలో సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎలాంటి రకమైన వార్తలు వైరల్ గా మారాయి మనం చూస్తున్నాం . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆయన కోసం మెగా ఫ్యామిలీ అంతా కదిలి రావడం పలువురు స్టార్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేయడం.. ఆ తర్వాత భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం . ఎప్పుడు లేని రేంజ్ లో […]