ఆ స్టార్ యాంకర్ ని చంపేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారా..? అసలు నిజం ఏంటంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జరగని ట్రోలింగ్ గురించి ..ఇవ్వని వార్నింగ్ గురించి కూడా జరిగినట్టు ప్రచారం ఎక్కువగా చేస్తుంది. సోషల్ మీడియాను పాజిటివిటీ కంటే నెగెటివిటీ గానే ఎక్కువ మార్చేసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా రీసెంట్గా పాలిటిక్స్ కి సంబంధించిన వార్తలు ట్రోలింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం . కాగా ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారు మ్రోగిపోతుంది . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ భారీ మెజారిటీతో గెలవడం .. మెగా కుటుంబం సంతోషం వ్యక్తం చేయడం ..అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడారో.. నెగిటివ్గా ప్రచారం చేశారో వాళ్లపై మెగా ఫాన్స్ ఘాటు ఘాటుగా ట్రోల్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే కొందరు మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయకపోయినా కూడా మెగా ఫాన్స్ ట్రోల్ చేశారు అనే విధంగానే మెగా ఫాన్స్ ని బ్యాడ్ చేస్తున్నారు . తాజాగా అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ స్టార్ యాంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నెగిటివ్ గా మాట్లాడింది . అంతే అప్పటినుంచి ఆమెపై పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . తాజాగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాంకర్ కెరియర్ను స్పాయిల్ చేయడానికి బాగా టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు .

ఆఫర్స్ రాకుండా చేస్తున్నారట . పలువురు మేకర్స్ కూడా పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంది ఆమె కెరియర్ బ్లాస్ట్ అంటూ భయపడి పోయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ ఆమెకు ఛాన్స్ ఇస్తే మా తలకు చుట్టుకుంటారో అన్న భయంతో అవకాశాలు ఇవ్వడమే మానేశారట. అంతేకాదు కొందరు ఏకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను చంపేస్తాము అంటూ బెదిరిస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా అలా బెదిరిస్తున్నారా ..?అలా చేస్తున్నారా..? అనడానికి ప్రూఫ్స్ లేవు. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మేము తప్పు చేయకపోయినా మాపై ఇలా నిందలు వేయడం కరెక్టేనా అంటూ ప్రశ్నిస్తున్నారు..??