సినిమాలలో అవకాశాలను దక్కించుకునేందుకు చాలా మంది నటీమణులు హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తుంటారు. తమ అందచందాలను బహిరంగంగా ప్రదర్శిస్తుంటారు. కొన్ని సార్లు డోసు పెంచి మరీ గ్లామర్ షో చేసేస్తుంటారు. ఇదే తరహాలో బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక వెళ్తోంది. ఈ పేరు ఎక్కడో విన్నట్టే తెలుగు ప్రేక్షకులను అనిపిస్తుంది. ఆమె ఎవరో కాదండోయ్.. గత బిగ్ బాస్ సీజన్‌లో హీరో మానస్‌ను ప్రేమించిన ట్రాన్స్‌జెండర్ ప్రియాంక. ఇలా చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తు వచ్చేస్తుంది. […]