Tag Archives: ishwarya rai

ఐశ్వర్య రాయ్లా ఉన్న ఈ హీరోయిన్ ఎవరంటే..?

ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. జీవిత కాలంలో మనలా ఉన్న వారిలో ఇద్దరు ముగ్గురినైనా కలుస్తాం అని చెబుతుంటారు. కొంతమంది ప్రముఖులను పోలిన వారిని కూడా మనం చూస్తుంటాం. ఆ మధ్య విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా ఉన్న వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా అందానికి ఎవరెస్టు గా చెప్పుకునే ఐశ్వర్యారాయ్ లాగా ఉన్న ఒక హీరోయిన్ ఫోటోలు

Read more