నాని – అనుష్క కాంబోలో మిస్ అయినా హిట్ మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ జేజమ్మగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనుష్కకు టాలీవుడ్‌లో పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలో నటిస్తూ తిరుగు లేని క్రేజ్‌ సంపాదించుకున్న అనుష్క.. ప్రస్తుతం అడపదడప సినిమాల్లోనే నటిస్తున్నా.. ఈ అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే అనుష్క నాచురల్ స్టార్ నాని కాంబోలో ఓ సినిమా మిస్ అయిందంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. అది కూడా సూపర్ హిట్ మూవీ అట. ఇంతకీ ఆ […]

NTR 31: తారక్ తండ్రిగా ఒకప్పటి స్టార్ హీరో.. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ కు ఫ్యూజులు అవుట్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్‌తో కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్‌2 తో ఆడియ‌న్స్‌ను పలకరించనున్నాడు. అంతేకాదు ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2000 కోట్ల పైన […]

బాలకృష్ణ‌ వల్ల కెరీర్ కోల్పోయిన స్టార్ డైరెక్టర్.. ఎవరంటే..?

టాలీవుడ్ నందమూరి నరసింహ బాలకృష్ణ.. తండ్రి ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్లు ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఆరుపదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ నటనతో ఆకట్టుకుంటున్నాడు. అలా వరుసగా నాలుగు హిట్లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌లో అఖండ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ […]

ఆ హీరో మన సినిమాలో వద్దే వద్దు.. అట్లీకి బన్నీ స్పెషల్ రిక్వెస్ట్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజగా అల్లు అర్జున్.. బాలీవుడ్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్‌ను కలుసుకున్నాడు. దానికి కారణం తెలియదు కానీ.. ఆ ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారాయి. అయితే.. వీళ్ళిద్దరూ కలవడానికి కారణం అట్లీ డైరెక్షన్‌లో బన్నీ నటించిన సినిమా అంటూ బాలీవుడ్ […]

రాజమౌళి తర్వాత ఆ డైరెక్టర్ తో మహేష్ మూవీ.. మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రూపొందిస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమా.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందుతుంది. కే.ఎల్. నారాయణ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో మొదటి వరుసలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి.. శ‌ర‌వేగంగా […]

హిట్ లేకున్నా ఫుల్ బిజీగా ఆ స్టార్ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారిపోతుందో.. ఎవరు స్టార్ట్డంతో రాణిస్తారో.. ఎవరు సక్సెస్ అందక ఫేడౌట్ అయిపోతారో.. ఎవరు చెప్పలేరు. ఈ క్రమంలోనే సక్సెస్ వెంట మాత్రం ఇండస్ట్రీ పరుగులు తీస్తూ ఉంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్టుల కన్నా.. సక్సెస్‌లు అందుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్‌కే ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక హిట్ లేకుండా మరోసారి సినిమాలో అవకాశం ద‌క్కించుకోవడం అంటే అది కత్తి మీద […]

తారక్ కెరీర్‌లో ఎన్ని ఇండస్ట్రీ హిట్లు వదిలేసాడో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో తన నటనతో సత్తా చాటుకున్న తారక్.. దేవరతో మరోసారి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వనన్నాడు. హృతిక్ రోషన్.. మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటించనున్నాడు. తర్వాత దేవర సీక్వెల్ […]

శుభం : నష్టాలు లేకుండా సమంత సేఫ్ బిజినెస్ స్ట్రాటజీ.. అదరగొట్టిందిగా

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. సౌత్‌లో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు సౌత్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించిన ఈ ముద్దుగుమ్మ.. గతంలో నిర్మాతగా యూటర్న్ సినిమాకు వ్యవహరించింది. అయితే సినిమా సరిగ్గా సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ నిర్మాతగా అడుగుపెట్టే సాహసం చేయలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ తో అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి.. శుభంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా ట్రెండ్ […]

పెద్ది మూవీలో పవన్ సాంగ్ రీమేక్.. ఇక బుచ్చిబాబు హిట్ కొట్టేసినట్టే..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాత సినిమాల టైటిల్స్‌ను.. అలాగే సాంగ్స్‌ను వాడుకోవడం ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు సైతం పాత సినిమాల నుంచి పలు ఇంట్రెస్టింగ్ హిట్ సాంగ్స్‌ను రీమేక్‌ చేస్తూ.. తమ సినిమాల్లో వాడుకుంటున్నారు. అయితే.. రామ్ చరణ్ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నాడంటూ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. చరణ్ ఇప్పటికే తన తండ్రి, బాబాయ్ సినిమాల్లోని పలు టైటిల్, సాంగ్స్ ను తన సినిమాల కోసం వాడుకున్న సంగతి తెలిసిందే. […]