టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో బన్నీకి మంచి సక్సెస్ వచ్చిన బాడీ షేమింగ్ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక తన లుక్‌తో ఎన్ని విమర్శలను ఎదుర్కొన్న బన్నీ.. కాస్త టైం తీసుకుని ఆర్య సినిమాతో సరికొత్త లుక్ లో ప్రేక్షకులకు కనిపించి మెస్మరైస్ చేశాడు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్య సినిమాతో మంచి […]
Tag: intresting updates
ఓర్నీ.. ఒట్టేసి చెబుతున్న హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..?
సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. అందంతో పాటు.. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే వదిగిపోయ్యే టాలెంట్ ఉన్నా కూడా.. కొన్ని కొన్ని సందర్భాల్లో నటులుగా సక్సెస్ కాలేకపోతారు. లక్ కలిసి రాక అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమవుతారు. ఈ పై ఫోటోలో చూస్తున్న బ్యూటీ కూడా అదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు భలే క్యూట్‌గా చూడగానే ముద్దొచ్చేలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. […]
పబ్లిక్ లో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ బ్యూటీ.. తల్లి చేస్తున్న పాత కామెంట్స్ ట్రోల్ చేస్తూ..
స్టార్ హీరోయిన్ కృతి సనన్.. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తాజాగా కృతీ శనన్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకి మ్యాటర్ ఏంటంటే గ్రీస్ ఏరియాలో కృతీ సిగరెట్ తాగుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది. ఈ క్రమంలో […]
సంతోషం మూవీ హోమ్లీ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో చూసారా.. మీ కళ్ళను మీరే నమ్మలేరు..!
అక్కినేని అందగాడు నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి ప్రేక్షకులు మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీ పడుతున్న నాగ్.. ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయం చేశాడు. ఇక నాగార్జున కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్గా నిలిచిన సంతోషం సినిమా ఒకటి. ఇదో అందమైన ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కి అప్పట్లో ఎంతో మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ సినిమా సూపర్ […]
నయనతార ఇంట్రెస్టింగ్ పోస్ట్ పై డాక్టర్ ఫైర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..!
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలను యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులు ఫీదా చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తన ఇన్స్టా వేదికగా నయన్ హెల్త్ కు సంబంధించిన పోస్ట్‌ని షేర్ చేస్తూ […]
హ్యాపీ బర్త్డే: కలియుగ కర్ణుడు సోను సూద్ ఆస్తి విలువ అన్ని కోట్లా.. లిస్ట్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ సోనూ సూద్‌కు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నెగటివ్ రోల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సోనూసూద్.. కరోనా సమయంలో ఎంతమందికి సహాయం చేస్తూ రియల్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక నేడు జూలై 30 సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి.. సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాంఘిక సేవతో ప్రజలకు దగ్గరయ్యాడు. ఏటా కోట్లాది డబ్బులు సామాజిక […]
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత పేర్లు మార్చుకున్న సౌత్ స్టార్ హీరోలు వీళ్లే..!
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత తమ పేర్లను రకరకాల కారణాలతో మార్చుకుంటూ ఉంటారు. గతంలో సినిమాలకు వచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించేందుకు పేర్లు మార్చుకునేవారు.. ఇప్పుడు న్యూమరాలజీ సెంటిమెంట్ తో కూడా పేర్లను మార్చుకుంటున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్న వారు ఉన్నారు. ఇంతకీ అలా పేర్లు […]
నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య బిగ్ గుడ్ న్యూస్.. అదేంటో అసలు గెస్ చేయలేరు..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ప్రతి ఒక్క హీరో నందమూరి కుటుంబ పరువును నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ మాస్ హీరోగా సినిమాలు తెరకెక్కించి.. ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తన నట వారసుడిగా మోక్షజ్ఞను […]
మెగా ఫ్యాన్స్‌కు పూనకాల అప్డేట్.. చిరు, పవన్, చరణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మెగా హీరోలతో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ తీయాలని […]