ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా.. ఓ స్టార్ హీరో భార్య.. యూత్ లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్..?

సినీ ఇండస్ట్రీకి చెందిన.. స్టార్ హీరో, హీరోయిన్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న.. సెలబ్రిటీల ఫొటోస్ ఎప్పటికప్పుడు నెటింట‌ వైరల్ అవుతూనే ఉంటాయి. అభిమానులు కూడా వాటిని మరింత ట్రెండ్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా ఓ చిన్నారి ఫోటో నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. పై ఫోటోలో ఉన్న ఈ అమ్మడు కూడా.. ఓ స్టార్ హీరోయిన్. అంతేకాదు ఈ అమ్మడి భర్త కూడా పెద్ద స్టార్ హీరో. ఇక ఈ చిన్నది తెలుగులో నటించింది ఒక్క […]

వామ్మో.. ప్రభాస్ పెద్ద మోసగాడా.. సినిమాల్లో అంతమందిని మోసం చేశాడా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రెండు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు దాదాపు రూ.2000 కోట్ల గ్రాస్ వ‌శూళ‌ను కొల్లగొట్టాయి. బాహుబలి తర్వాత ఈ రేంజ్‌లో హిట్ కొట్టడానికి ప్రభాస్ చాలా సమయం తీసుకున్నారు. సలార్‌, కల్కి సినిమాలతో ప్రస్తుతం ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ గా తన సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాల్లో చాలామందినే మోసం చేశాడంటూ ఆడియన్స్ […]

మురారి రీ రిలీజ్ వసూళ్లను టచ్ కూడా చేయలేకపోయినా మిస్టర్ బచ్చన్.. రవితేజకు ఇది మామూలు అవమానం కాదుగా..!

మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్లాప్స్.. డిజాస్టర్ అనేవి సాధారణమే. కానీ సినిమాలకు మరీ చెత్త టాక్‌ వచ్చిన కూడా.. వీకెండ్ వర్క్ అయితే హౌస్ ఫుల్ గా కొనసాగుతుంది. బయర్స్‌కు దాదాపు 50% రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ.. కొన్ని సినిమాలు మాత్రం ఫస్ట్ రోజు నుంచి ఘోరమైన వసూళ్ళు రాబట్టడం.. తర్వాత నుంచి అసలు థియేటర్స్ ఫుల్ ఖాళీ అయిపోవడంతో.. 70 శాతానికి పైగా నష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో తాజాగా […]

ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్.. ఈ పిక్స్ చూశారా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అమ్మడు ఇమ్మాన్ ఇస్మాయిల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్‌గా, యూట్యూబర్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఓవర్ నైట్‌లో స్టార్ బ్యూటీగా మారిపోయింది. ఒక్కసారిగా ఇండియా మొత్తం ఈ భామ వైపే చూస్తున్నారు. ఈ అమ్మడి గురించి google లో తెగ సెర్చింగ్‌లు మొదలెట్టేశారు. ఇంతకీ దీనికి కారణం ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. ఇమాన్వి.. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తో నటించే ఛాన్స్‌ను కొట్టేయడమే […]

రెడ్ శారీలో జాన్వి కపూర్ స్టింగ్ లుక్.. జాకెట్ కాస్ట్ రూ. 50 వేలు.. ఇక సారీ కాస్ట్ తెలిస్తే ఫీజులు ఎగిరిపోతాయి..!

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాకపోయినా తను నటిస్తున్న మొదటి సినిమా నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ అతిలోకసుందరి శ్రీదేవి నటవరసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి.. మొదటి బాలీవుడ్‌లో ఎన్నో […]

ఇక ఈ టాలీవుడ్ దర్శకుల పని అయిపోయినట్టేనా.. వీళ్ళ సినిమాలు ఆడవా..?

బాహుబలి, ఆర్ఆర్ఆర్‌, పుష్ప, కల్కి ఇలా భారీ రేంజ్ లో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ.. టాలీవుడ్‌ను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకువెళ్తున్నారు మన స్టార్ దర్శకులు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగాను హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోకుండా కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ తీస్తున్న సినిమాలు హిట్.. ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వేల కోట్లు కొల్లగొడుతున్నాయి. తాజాగా కొందరు టాలీవుడ్ డైరెక్టర్ చిన్న సినిమాలతోనూ సెన్సేషనల్ హిట్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ […]

వెంక‌టేష్ సినిమాను కాపీ కొట్టిన మహేష్ బాబు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి పాపులర్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్న మహేష్.. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే మహేష్ బాబు నటించిన ఓ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా గతంలో వెంకటేష్ నటించి సక్సెస్ అందుకున్న సినిమాకు కాపీ అంటూ ఓ న్యూస్ […]

రవితేజ రెమ్యూనరేషన్ కోసం చూస్తూ కెరర్ నాశనం చేసుకుంటున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గౌండ్ లేకుండా అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీనటుల్లో మ‌స్ మ‌హారాజ్ రవితేజ ఒకడు. ఇక తాజాగా రవితేజ నుంచి వ‌చ్చిన‌ మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన నేగిటివిటి వినిపించింది. కాగా ఈ క్ర‌మంలో సినిమాకు నిత్మాత‌లు న‌ష్ట‌పోవ‌డం ఖాయం అంటూ కూడా అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అలాగే ఈ సినిమాతో ర‌విఏజ‌కు భారీ […]

ఇది ప్రభాస్ రెంజ్.. డార్లింగ్ వాడుతున్న స్వాంకి రేంజ్ రోవర్ కార్ కాస్ట్ తెలుసా.. ?

పాన్ ఇండియా రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స‌క్స‌స్‌ను ప్రభాస్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తాజాగా తన కొత్త సినిమాను డార్లాంగ్ ప్రారంభించాడు. ఫౌజీ టైటిల్‌తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకోసం ఎన్నో రోజులుగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. సీతారామం తర్వాత చాలా గ్యాప్‌తో హను ఇప్పుడు ప్రభాస్ తో ఫౌజి […]