పవన్ ఓజి అప్డేట్ ఎప్పుడు.. నాని ప్రశ్నకు డివివి దానయ్య రియాక్షన్ ఏంటంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుణ్ మోహన్.. ఫిమేల్ లీడ్‌గా కనిపించనుంది. ఆగస్టు 29న‌ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ తాజాగా ప్రారంబ‌మ‌య్యాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో నాని అండ్ టీం పాల్గొని సందడి చేశారు. ఇక తాజాగా సరిపోదా శనివారం ప్రమోషన్ ఈవెంట్‌లో నిర్మాత […]

చై – శోభిత పెళ్లి ముహూర్తం పిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

గత కొద్ది రోజులుగా నెటింట‌ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న వార్తల్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సర్ప్రైసింగ్ ఎంగేజ్మెంట్ ఒకటి. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ.. డేటింగ్ చేస్తున్నారంటూ.. వార్తలు వినిపించినా.. అక్కినేని అభిమానుల్లో మాత్రం అది రూమర్ అన్న అభిప్రాయం ఉండేది. అయితే ఒక్కసారిగా ఈ జంట ఆ వార్తలను నిజం చేస్తూ.. ఆగస్టు 8న ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. చైతన్య, సమంతతో విడాకుల తర్వాత శోభితతో […]

ఇంద్ర మూవీలో వీణ స్టెప్ కోసం చిరు ఏకంగా అన్ని గంటలు ప్రాక్టీస్ చేశాడా.. వర్క్ డెడికేషన్ అంటే అదేగా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో సినిమాలు తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకోవడమే కాదు.. ఇండస్ట్రియల్ హిట్లు సాధించి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఇండస్ట్రియల్ హిట్స్‌గా ఉండటమే కాదు.. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. అభిమానులకు మాత్రమే కాదు.. సినీ లవర్స్ కూడా ఆ సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కూడా ఒకటి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ […]

ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న క్యూట్ బుడ్డోడు.. టాలీవుడ్ మ్యాన్లీ హీరో.. గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో అమ్మతో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చిన కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. అమాయకంగా చూస్తూ ముద్దొస్తున్న ఈ బుడ్డోడు టాలీవుడ్ మ్యాన్లీ హీరో. తను నటించిన ప్రతి సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్న ఈ హీరో.. కేవలం హీరోగా మాత్రమే సినిమాల్లో నటించకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తే ఎలాంటి సినిమాలు కైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూ విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. కొంతమంది హీరో రోల్స్లో […]

ఓర్నీ.. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ ఆ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ కథను రిజెక్ట్ చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఎన్ఓ బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఖుషి అనే లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా భూమిక హీరోయిన్గా.. ఎస్. జె. సూర్య దర్శకత్వంలో తెర‌కెక్కింది. మంచి అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ […]

రవితేజ పేరు వింటేనే భయపడిపోతున్న నిర్మాతలు..!

టాలీవుడ్ మాస్ మహారాజ్‌కి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో విక్రమార్కుడు, రాజా ది గ్రేట్, వెంకీ, భద్రా ఇలా వరుస బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లతో రికార్డులు సృష్టించిన మాస్ మహారాజ్.. 2017 తర్వాత ఒక్క సరైన హిట్ కూడా లేకపోవడంతో స‌త‌మ‌త‌మౌతున్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ ఇటీవల వచ్చిన‌ మిస్టర్ బ‌చ్చ‌న్‌ సినిమాలు అయితే ఘోరపరాజయం పొంది.. డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో మాస్ మహారాజులు నమ్ముకుని సినిమాలు […]

కేవలం వారం గ్యాప్ లోనే రిలీజ్ అయినా రాఖి, అన్నవరం సినిమాల కలెక్షన్లు డీటెయిల్స్ ఇవే..!

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దికాలం క్రితం రాఖి పేరుతో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్నవరం టైటిల్ తో సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్‌లోనే మ‌రో సినిమాలో నటించి మెప్పించాడు. కేవలం వారం రోజుల గ్యాప్ తో రిలీజైన‌ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవ‌డం విశేషవ‌. రాఖీ సినిమా 2006 డిసెంబర్ 22న రిలీజ్ కాగా.. అన్నవరం సినిమా ఇదే ఏడాది డిసెంబర్లో […]

శుభ‌వార్త చెప్తానంటూ సమంత షాకింగ్ పోస్ట్.. రెండో పెళ్లి గురించేనా..?

తెలుగు స్టార్ బ్యూటీ సమంతకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా మాయోసైటీస్ వ్యాధితో పోరాడుతూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైనా సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటీవల హెల్త్ ఫోడ్‌కాస్ట్ ప్రారంభించి.. అవేదికపై ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అలాగే పలు బిజినెస్‌లు మొదలుపెట్టి.. ఫుల్ బిజీగా గ‌డుపుతుంది.సోషల్ మీడియాలోనూ […]

రవితేజని ఘోరంగా ముంచేసిన ఆ ముగ్గురు లెజెండ్రీ హీరోలు.. అసలేం జరిగిందంటే..?

మాస్ మహారాజ్ రవితేజకు ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా ఆయన నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో రవితేజ సినీ కెరీర‌ర్‌పై.. ఆయన మార్కెట్ పై ఇంపాక్ట్ పడింది. ఇటీవల వచ్చిన మిస్టర్ బ‌చ్చ‌న్‌ కూడా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సంగా బోల్తా పడింది. ఇదిలా ఉంటే రవితేజకు […]