తండ్రి కొడుకులను మించిన అనుబంధం.. ఇండస్ట్రీలో బాలయ్య, ఎన్టీఆర్ కు మాత్రమే సొంతం..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో అడుగుపెట్టి తాజాగా 50 ఏళ్లు గడిచాయి. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య ప్రస్తుతం ఈ పొజిషన్‌లో ఉన్నాడంటే దానికి తండ్రి చల‌వె ప్రధాన కారణం. సీనియర్ ఎన్టీఆర్ అడుగుజాడల్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. రాజకీయాల్లోనూ శాసిస్తున్నాడు. అలాంటి బాలయ్యకు మొదటి నుంచి తండ్రితో విడదీయాలని బంధం ఉంది. తండ్రితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా.. […]

ఆ డైరెక్టర్ ప్రవర్తన చూస్తే నాకు భయమేసింది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే.. ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న‌ నాగార్జున.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్నారు. ఇక ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్.. విజయ్‌బిన్ని డైరెక్షన్లో నా సామి రంగ సినిమాతో చివరిగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నాగ్‌తో కలిసి కీలక పాత్రలో నటించి […]

చిరంజీవిని ఘోరంగా చీట్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా.. ఓ కార్ కోసమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ హీరోగా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. గతంలో నిర్మాత చేతిలో ఘోరంగా మోసపోయారట ప్ర‌స్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ అసలు ఆ నిర్మాత ఎవరు.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి కెరీర్ ప్రారంభించ‌క‌ముందే కార్లు అంటే చాలా పిచ్చి ఉండేదట. ఈ క్రమంలో […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న అంజలి హీరో ఓ స్టార్ డైరెక్టర్.. మెగా, నందమూరి హీరోలనే డైరెక్ట్ చేసాడు.. గుర్తుపట్టారా..?

ఇండ‌స్ట్రీలో మొదట దర్శకులుగా అడుగుపెట్టిన చాలామంది.. తర్వాత నటులుగా మారి స్టార్ సెలబ్రెటీస్‌గా రాణిస్తున్న వారు ఉన్నారు. అలాగే మొదటి నటులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకలుగా మారి.. సినిమాలను తీస్తున్న సెలబ్రిటీలు ఉన్నారు. అలాగే ఈ పై ఫోటోలో హీరోయిన్ ఆంజలితో కలిసి హీరోగా నటించిన నటుడు ఇప్పుడు స్టార్ డైరెక్టర్గా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఇక హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి […]

మోక్షజ్ఞ డబ్యూ మూవీ లో బాలయ్య అలాంటి రోల్.. స్టోరీ లైన్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డబ్యూ సినిమాపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అదిగో ఇప్పుడు ఇంట్రీ.. అప్పుడు ఇంట్రీ అంటూ వార్తలు వినిపించిన‌ ఇప్పటివరకు అవి కార్య రూపం దాల్చ‌లేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ మూవీ పై ఓ క్లారిటీ వచ్చేసింది. హనుమాన్‌తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సారథ్యంలోనే మోక్షజ్ఞ మూవీ ఉండబోతుంది. ఇక ఇప్పుడు దాదాపు నిర్మాతలు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. మోక్షజ్ఞతో సినిమాకు […]

ఓర్నీ మనసంతా నువ్వే హీరోయిన్ కి అంత పెద్ద కొడుకు ఉన్నాడా..? మీరు ఓ లుక్ వెయండి..!

ఒకప్పుడు స్టార్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన టాలీవుడ్ ఎవ్వర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే.. ఇప్పటికి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ అందమైన ప్రేమ కథకు బి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో జనం వీక్షిస్తూనే ఉన్నారు. ఆర్ పి పట్నాయక్ అందించిన సంగీతం అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ […]

తల్లి లక్ష్మీ సెకండ్ మ్యారేజ్ .. కోపంతో నాగచైతన్య ఏం చేశాడో తెలుసా..?

దగ్గుపాటి లక్ష్మీ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరన‌డంలో అతిశయోక్తి లేదు. నాగార్జున మొదటి భార్య.. అలాగే ది గ్రేట్ లెజెండ్రీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కూతురుగా.. వెంకటేష్, సురేష్ బాబుల సోదరిగా దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ దగ్గుబాటి లక్ష్మీ తెలుసు. ఇక నాగార్జున తో వివాహం తర్వాత.. నాగచైతన్యకు తల్లిగా మారిన దగ్గుపాటి లక్ష్మి అతనితో విడాకుల తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాలో సెట్టిల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకీ […]

దిల్ మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఆమె ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించిన ఒకే ఒక్క సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకొని హీరోయిన్స్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. మొదటి సినిమాతోనే తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మలు.. తర్వాత వరుస ఆఫ‌ర్‌లు అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్డంతో దూసుకుపోతున్నారు. అయితే ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్న.. అనూహ్యంగా నటనకు దూరమైన వారు ఉన్నారు. అలా ఒకటికి, రెండు సినిమాలతోనే ఇండస్ట్రీ నుంచి దూరమైన వారిలో హీరోయిన్ నేహ కూడా ఒకటి. ఈ పేరు […]

అక్కడ కల్కి స్ట్రెటజీని ఫాలో అవుతున్న దేవర.. మ్యాటర్ ఏంటంటే..?

ప్రస్తుతం నార్త్‌ అమెరికాలో ఇండియన్ సినిమాలకు భారీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలకు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్పెషల్ ప్రీమియర్స్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ వరకు మెసస్వ్‌ కలెక్షన్లను మేకర్స్‌కు అందిస్తూ.. సినిమాలు చూడడానికి తెగ అరటపడిపోతున్నారు. మొదటి రోజే రికార్డ్స్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్‌ని నార్త్ అమెరికా మార్కెట్‌లో తెలుగు సినిమాలు సాధిస్తూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. అలా ఈ ఏడాది నార్త్‌ అమెరికాలో […]