దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన మూవీ ” నీ స్నేహం “. ఈ సినిమాను ఆడియన్స్ అంత సులువుగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమాల్లో వచ్చే.. ‘ కొంతకాలం కిందట.. బ్రహ్మ దేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. ‘ అంటూ సాగే ఈ సాంగ్ అయితే ఎలాంటి క్రేజ్ పాపులారిటీ వచ్చిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఈ సాంగ్ వచ్చిందంటే చాలామంది దాన్ని […]
Tag: intresting updates
20 ఏళ్ల హీరోయిన్ పెదవి కొరికిన 42 ఏళ్ల హీరో.. కట్ చేస్తే..?
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా రాణించాలంటే కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఇంటిమేట్ సీన్లను నటించాల్సి ఉంటుంది. అయితే ఇంటిమేట్ సన్నివేశాలల్లో నటించడం.. నటి, నటులకు అంత సులువైన పనేంకాదు. అందరి ముందు షూట్‌లో రొమాన్స్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ఆ టైంలో తమని తాము నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. ఓ 42 ఏళ్ల హీరో గతంలో షూటింగ్ టైంలో అన్ని మర్చిపోయి సీన్‌లో ఇన్వాల్వ్ అయి 20 ఏళ్ల వయసు […]
వన్ వీక్ గ్యాప్ లోనే చిరు, తారక్ పోటి.. ఒకటి ఫ్లాప్, ఒకటి ఇండస్ట్రియల్ హిట్.. ఆ డైరెక్టర్ షాకింగ్ ఎక్స్పీరియన్స్.. ?
టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్లలో బి.గోపాల్ ఒకడు. ఒకప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుని ఇండస్ట్రియల్ హిట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే బిగోపాల్ డైరెక్షన్‌లో పలు సినిమాలు తెరకెక్కి డిజాస్టర్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఈమె లైఫ్ లో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. బి.గోపాల్ డైరెక్షన్ లోనే గతంలో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే ఒక్క […]
ఈ ఫోటోలో బ్యూటీ.. టాలీవుడ్ యంగ్ హీరో భార్య.. గుర్తుపట్టారా..?
ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ఇటీవల కాలంలో తెగ ట్రెండ్ అయిన ఈ అమ్మడు.. మొదట ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. నటనపై ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పలు సినిమాల్లో హీరోయిన్ గాను నటించింది. షార్ట్ ఫిలిమ్స్ లోను ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఓ యంగ్ హీరోను వివాహం చేసుకొని కొత్త లైఫ్ ప్రారంభించింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో కాదు.. రహస్య గోరక్. టాలీవుడ్ హీరో కిరాణా అబ్బవరంను.. రహస్య గోరక్ ఇటీవల […]
బాలయ్యతో వరుస హిట్స్.. తారక్‌తో డిజాస్టర్స్.. మ్యాటర్ రివీల్ అయ్యిందిగా..!
తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఫుల్ ట్రెండ్‌లో నడుస్తున్న సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటి వరకు ఫ్రాక్షన్ మూవీస్ అంటే కేవలం బాలయ్య పేరు మాత్రమే వినిపించేది. అలాంటి టైం లో ఆది సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు తారక్. ఈ క్రమంలో నందమూరి వంశానికి సరైన వారసుడు దొరికాడంటూ తారక్ పేరు తెగ వైరల్ గా మారింది. సింహాద్రి మూవీ ఫ్యాక్షన్ […]
ప్రేమ ఖైది హరీష్ గుర్తున్నాడా.. 33 ఏళ్ల క్రితం చనిపోవాల్సిన హరీష్ ని ఆ హీరోయిన్ కాపాడిందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన మూవీ ప్రేమఖైదీ. హరీష్, మాల శ్రీ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు కొల్లగొట్టిన ఈ సినిమాని.. హిందీలోనూ రీమేక్ చేశారు. అయితే అక్కడ కూడా ఈ సినిమాలో హరీష్ హీరోగా నటించడం విశేషం. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కరిష్మా కపూర్ నటించింది. ఈ సినిమాతోనే 33 ఏళ్ల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి […]
పాన్ ఇండియన్ స్టార్ హీరోలు టచ్ చేయలేని బాలయ్య బ్లాక్ బస్టర్ రికార్డ్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఐదు దశాబ్దాలుగా ఒక్క ఏడాది కూడా బ్రేక్ లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అభిమానితో ముద్దుగా బాలయ్య అని పిలిపించుకునే నటసింహం ఇటీవల ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు తన కెరీర్ లో 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ప్రస్తుతం కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాల్లో నటిస్తున్నాడు. వచ్చే […]
దేవర ‘ దావుది ‘ సాంగ్ వచ్చేసిందోచ్.. డ్యాన్స్ స్టెప్స్ తో దుమ్మురేపుతున్న తారక్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ తారక్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించడం.. అనిరుధ్ సంగీతం […]
బిగ్ బాస్8 హౌస్ కి జంటగా నాగచైతన్య, శోభిత ఎంట్రీ.. ఎప్పుడంటే..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న గ్రాండ్గా మొదలైన ఈ షోకు మళ్ళీ అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ సింగిల్‌గా కాకుండా.. జంటలు జంటలుగా ఎంట్రీ ఇచ్చారు. అన్ని సీజన్లో కంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ షోను ఈసారి డిజైన్ చేశారు. దీంతో ముందర సీజన్ల కంటే ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. […]