మరో కొత్త సినిమాకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలే ఆయన్ని ఆ రేంజ్ లో నిలబెట్టాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. అతిత‌క్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. పవర్ స్టార్ గా ఓ స్టేటస్ ను దక్కించుకున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ గురించి ఎంత పొగడినా తక్కువే. ప్రస్తుతం […]

ప్రొడక్షన్ రంగంలోకి వారసురాళ్ళ ఎంట్రీ.. సత్తా చాటుతున్న యంగ్ ప్రొడ్యూసర్స్..!

సినిమా అంటే సాధారణ విషయం కాదు. ఓ సినిమా సక్సెస్ కావాలంటే ఎంతోమంది కష్టపడాల్సి ఉంటుంది. నటినటులు, దర్శకులే కాదు.. వందలాది మంది శ్ర‌మ‌ సినిమా వెనుక ఉంటుంది. అంతకంటే ఎక్కువగా నిర్మాత సినిమా విష‌యంలో కీలక పాత్ర పోషిస్తాడు. సినిమా బాగా రావాలంటే.. ఖర్చులో వెనకాడని, రాజీపడని ప్రొడ్యూసర్ ఉండాలి. సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా, దర్శ‌కులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం కష్టతరమైన పని. అయినా ఒకసారి సక్సెస్ వస్తే.. సెలబ్రిటీలుగా వారికి ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. […]

రాజ్ తరుణ్ బ్రాహ్మిణ్, నేను చౌదరి.. పెళ్లి కాకుంటే అవెందుకు కొంటాడు..?

హీరో రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారంలోఎప్ప‌టినుంచో సాగుతున్న సంగ‌తి తెలిసిందే. పోలీసులు చార్జ్‌ షీట్‌ దాఖలు చేసి.. అందులో తాజాగా రాజ్ త‌రుణ్‌ని నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ‌తో లావణ్య రియాక్ట్ అయింది. పెళ్లికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని ఇంటర్వ్యూ ర్‌ అడిగిన ప్రశ్నకు.. నేను చౌదరి అమ్మాయిని, రాజ్ తరుణ బ్రాహ్మణ అబ్బాయి. మేము తెలిసి తెలియని వయస్సులో ప్రేమ వివాహం […]

మెగా హీరోతో నటించే క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి..!

ద‌క్షిణ ఇండస్ట్రీలో తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. ఈ మలయాళ సోయగం మొదటి మెడిసిన్ పూర్తిచేసి తర్వాత నటనపై ఉన్న ఇంట్రెస్ట్‌తో మొడ‌లింగ్ రంగంలో అడుగుపెట్టి మెల్ల‌గా ఇండస్ట్రీలో అవ‌కాశాలు ద‌క్కించుకుంది. అలా ఈ ముద్దుగుమ్మ 2017లో మాయ నది మూవీతో మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదట సినిమాతోనే నటిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తరువాత 2019లో యాక్షన్ మూవీతో కోలీవుడ్ లో […]

ప్రకాష్ రాజ్.. రేలంగి మామయ్య రోల్ రజినీకాంత్ చేయాల్సిందా.. ఎలా మిస్ అయిందంటే..?

విక్టరీ వెంకటేష్.. మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2023లో ఫ్యామిలీ డ్రామా ఫిలిం గా రూపొందిన ఏ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీ జే. మేయర్ కంపోజ్‌ చేయగా అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు ఆలపించారు. ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా ఈ సినిమాలో ప్రతిపాట నిలిచిపోయింది. అయితే ఈ సినిమాల్లో సమంత, అంజలి హీరోయిన్గా నటించి మెప్పించారు. కాగా […]

ఆయనతో సినిమా నావల్ల కాదు.. ఆయనకో నమస్కారం.. బాలయ్య పై రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో రకుల్ ప్రీత్‌ కూడా ఒకటి. ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంది. వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. అయితే అతి తక్కువ సమయంలోనే స్టార్‌డంను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అంతే స్పీడుగా ఫెడవుట్ అయ్యే స్టేజ్ కు వచ్చేసింది. వరుస సినిమాల్లో […]

డే వన్ కే సెంచరీ కొట్టేలా దేవర బ్రహ్మాస్త్రం.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

జూనియర్ ఎన్టీఆర్, కొర‌టాల‌శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా మూవీ దేవర. మై ఓల్టేజ్ యాక్షన్ ఎంట్రటైనర్గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్ది.. ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెల‌కొంటున్నాయి. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి. విడుదలైన మూడు సాంగ్స్ కూడా ఆడియన్స్‌ను […]

పవన్ రిజెక్ట్ చేసిన కథలతో మాస్ మహారాజ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ కొట్టిన సినిమాలు ఇవే..!

టాలీవుడ్ పవర్ స్టార్.. తాజా ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమా కథలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో మాస్ మహారాజ్ రవితేజ నటించి బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక‌ […]

ప్రభాస్ – సూర్య కాంబో పిక్స్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ సూర్య వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.. ఈ సినిమా రిజల్ట్ ఊహకు కూడా అంద‌దు. అయితే ఈ ఇద్దరు కాంబోలో సినిమా సెట్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ ఎన్నో రూమర్లు వచ్చినా.. ఒక్కసారి కూడా నిజం కాలేదు. అయితే ఈసారి మాత్రం దాదాపు ఈ క్రేజీ […]