సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అంతేకాదు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ నటించిన వాళ్ళు కూడా కాస్త గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు అన్నారు. మరి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తర్వాత కెరీర్ పై ఫోకస్ చేస్తూ.. ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. అయితే గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ అందుకున్న […]
Tag: intresting updates
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. స్పెషల్ గెస్ట్ ఎవరంటే..?
మ్యాన్ ఆఫ్ మాసేస్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తారక్ నుంచి వస్తున్న తాజా మూవీ దేవర.. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సముద్రపు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడం.. అలాగే ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా […]
దేవుళ్ళు ‘ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆ అమ్మడి అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ప్రస్తుతం హీరో, హీరోయిన్‌లుగా రాణిస్తున్న వారు టాలీవుడ్ లో ఎంతోమంది ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిన వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న పాప కూడా ఒకటి. కోడి రామకృష్ణ డైరెక్షన్లో 2000 సంవత్సరంలో వచ్చిన దేవుళ్ళు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమాలో మీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ […]
హీరో లిప్ కిస్‌తో టెంప్ట్ అయినా హీరోయిన్.. అక్కడే మోజుతో అలాంటి పని..
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారంటే వారి మధ్యన ఖచ్చితంగా ఒక బాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే రిలేషన్ లో కేవలం ఫ్రెండ్స్ గా ఉంటారు. కానీ.. కొందరు మాత్రమే ఆ రిలేషన్‌ను ముందుకు తీసుకెళ్తారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని ఫ్యామిలీని లీడ్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి. అలాగే గాఢంగా ప్రేమించుకుని విడిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా ఇప్పుడు ఓ స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. […]
రిలీజ్‌కు ముందే దేవర రికార్డుల ఊచకోత..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందో చూసేద్దాం అంటూ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటికే […]
అతని వల్లే నాకు టాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి.. జాన్వీ కపూర్
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వికపూర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు సినిమాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ అమ్మడి నుంచి ఒక్క సినిమా అయినా టాలీవుడ్‌లో రిలీజ్ కాకముందే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జాన్వి. ఈ క్రమంలో జాన్వీ నటించిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న సంగతి […]
క్యూట్ గా కనిపిస్తున్న ఈ బుడ్డోడు పాన్ ఇండియన్ స్టార్.. అమ్మాయిల కలల రాకుమారుడు.. గుర్తుపట్టారా..?
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుడతడి ఫోటో వైరల్ గా మారింది. ఇతను ప్రస్తుతం ఓ పాన్ ఇండియన్ స్టార్‌హీరో. అమ్మాయిల కలలు రాకుమారుడు. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈ బుడ్డోడు.. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఈ […]
40 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. మనవారలిగా నటించిన అమ్మడే హీరోయిన్.. నో చెప్పిన ఎన్టీఆర్‌ను ఒప్పించింది ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా హీరో, హీరోయిన్లు జతకట్టి బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంటే 70 ఏళ్ళ వయసున్న హీరోయిన్లు పాతికేళ్ల వయసున్న హీరోయిన్లతో జతకట్టిన పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు. కానీ గతంలో మాత్రం వయసుకు సంబంధించిన చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. వయస్సు ప్రస్తావన వస్తూనే ఉండేది. అయితే ఆ కాలంలోనూ ఏజ్‌తో సంబంధం లేకుండా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా […]
ఛత్రపతి మూవీ టాప్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్.. !
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది బాహుబలి, సలార్ సినిమాలే. అయితే ఈ సినిమాల కంటే ముందు ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెంచిన మూవీ చత్రపతి. సింహాద్రి రేంజ్‌లో జక్కన్న కమర్షియల్ విశ్వరూపం సినిమాతో బయటపెట్టారు. ఇక ఛత్రపతి సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా హైలెట్‌గా నిలిచేది ఇంటర్వెల్ సీన్. బాజీరావును చంపి సవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఒక్క అడుగు అంటూ కోట శ్రీనివాస్ కి ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే సీనివేశాలు […]