‘ దేవర ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చెక్.. పర్మిషన్లు రాకపోవడానికి కారణం అదేనా..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హిరోయిన్‌గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు మరికొద్ది రోజులే గ్యాప్ ఉండడంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు టీం. ఈ క్రమంలోనే తాజాగా మూవీ […]

రమ్యకృష్ణతో ఉన్న ఈ కుర్రాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. బిగ్ బాస్ లోను.. గుర్తుపట్టారా.. ?

ఈ పై ఫోటోలో సీనియర్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ పక్కన ఉన్న బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఎంతమంది స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బుడ్డోడు.. ఏకంగా 40 కి పైగా సినిమాల్లో బాల నటుడిగా ఆకట్టుకున్నాడు. ఇతనే టాలీవుడ్ క్రేజీ హీరోగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రేమ కథ సినిమాలతో కామెడీ సినిమాలతో యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ కుర్రాడు.. గతంలో కంటే […]

సైఫ్ టాలెంట్ ఇప్పటివరకు ఎవరు సరిగ్గా వాడుకోలేదు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!

కొర‌టాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా మూవీ టీం ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. రోజురోజుకీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసే పనిలో బిజీగా […]

జాన్వి కపూర్ హీరోయిన్ అవ్వడం తల్లి శ్రీదేవికి మొదట ఇష్టం లేదా.. కారణం అదేనా..?

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని లక్షలాదిమంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంది శ్రీదేవి. టాలీవుడ్ అతిలోకసుందరిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు ఎన్నో భాషల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంది. బాలీవుడ్ నిర్మాత బోణికపూర్ ను వివాహం చేసుకున్న శ్రీదేవికి.. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళ‌లో పెద్ద కూతురు జాన్వి కాగా.. చిన్న కూతురు ఖుషి కపూర్. ప్రస్తుతం ఈ ఇద్దరు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే శ్రీదేవి తన చిన్న కూతురు […]

ఈ ఫోటోలో అమాయకంగా చూస్తున్న చిన్నది దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న స్టార్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్గా అడుగు పెట్టి రాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఎంత కొంత పాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన అభిమాన సెలబ్రిటీ కి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంటుంది. ఇందులో భాగంగా గత కొద్దిరోజులుగా సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. అలా తాజాగా ఈ పై ఫోటోలో కూర్చుని అమాయకంగా చూస్తున్న పాప ఫోటో వైరల్ గా […]

చిరు కోసం రాసుకున్న కథను కొట్టేసి బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకొని.. హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్న చిరంజీవి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆయన ప్లేస్ ను మరొక హీరో రీప్లేస్‌ చేయలేకపోయారంటే.. ఆయన న‌ట‌న ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక గతంలో చిరంజీవితో సినిమా చేయడానికి ప్రతి ద‌ర్శ‌కుడు తెగ పోటీ పడుతూ ఉండేవారు. అలాంటి క్రమంలో చిరంజీవి ఓ స్టార్ […]

మహేష్ – రాజమౌళి కాంబో షూట్ ముహూర్తం ఫిక్స్.. మొదటి షెడ్యూల్ ఎక్కడంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వర‌ల్డ్ లెవెల్‌లో సినిమా తెర‌కెక్కించి ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న స‌త్తా చాట‌నున్నాడు. ఇందులో భాగంగానే మహేష్ బాబు కూడా సినిమా కోసం చాలా స్ట్రిక్ట్ డైట్‌తో పాటు.. మేకవర్ […]

చిరంజీవిని సహాయం అడిగిన సీనియర్ హీరోయిన్.. నో చెప్పడంతో నెగిటివ్ ప్రచారం ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ మెగాస్టార్‌గా మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సీనియర్ స్టార్ చిరంజీవి. తన సినీ కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఎక్కువగా తన సినిమాల్లో కలిసి నటించిన హీరోయిన్లలో రాధా, రాధిక, విజయశాంతి, సుహాసిని పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వీళ్లంతా చిరంజీవితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. కాగా బిగినింగ్ లో చిరంజీవి, సుహాసిని టామ్ అండ్ జెర్రీలా ఉండే వారట‌. ఈ విషయాన్ని సుహాసిని […]

ది గోట్ మూవీ విజయ్ కార్ నెంబర్ గమనించారా.. తానే సీఎం అని భలే చెప్పాడుగా..!

ఈ ఏడాది రిలీజై బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన సౌత్ సినిమాల్లో ది గోట్ సినిమా కూడా ఒకటి. దిగోట్ సినిమా కోసం విజయ్ దళపతి ఎంతో కష్టపడినా స్టోరిపట్టు లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే సినిమాల్లో విజయ్ ఉపయోగించిన కారు నెంబర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో విజయ్‌ కార్ నెంబర్ను ఎంతో లాజికల్ గా డిజైన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్. ఆ కారు నెంబర్ సీఎం […]