టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇటీవల ఆయన తర్కెక్కించిన మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో.. హ్యాట్రిక్‌హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. త్వరలోనే తన 109వ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 13న బాలయ్య ఎన్‌బికే 109 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ మేకర్స్ అనౌన్స్ చేస్తూ […]
Tag: intresting updates
మహేష్ కు ఆ హీరోను చూస్తేనే ఒళ్ళు మండిపోతుందా.. అంత చెత్త పని ఏం చేశాడంటే.. ?
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్న మహేష్.. రాజమౌళి డైరెక్షన్లో త్వరలోనే సినిమాలో నటించనున్నాడు. ఇక మహేష్ మొదటినుంచి సాఫ్ట్ మెయిండెడ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన హీరో అని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఎప్పుడు తనపై వెటకారమైనా కామెంట్స్ వినపడిన వెంటనే.. తెలివిగా మహేష్ కౌంటర్ వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే మహేష్‌కు ఆడవాళ్లను […]
బాలయ్య – పవన్ కాంబోలో బ్లాక్ బస్టర్ ఏంటో తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు టాలీవుడ్ ఆగ్ర హీరోలు అందరూ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఆశక్తి చూపుతున్నారు. ఒకే సినిమాలో ఇద్దరు సార్ హీరోలు కలిసిన నటిస్తున్నారంటే అభిమానుల్లో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. అలాంటిది నందమూరి మెగా కాంబోలో సినిమా ఫిక్స్ అయిందంటే.. ఫ్యాన్స్‌లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి ఓ కాంబోలో బ్లాక్ […]
ఆడిషన్స్ కి వెళ్తే కమిట్మెంట్ అడిగాడు.. కావ్య థాఫర్ షాకింగ్ కామెంట్స్..
గత కొంతకాలంగా టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ తెగ వైరల్ గా మారుతుంది హీరోయిన్ కావ్య థాఫర్. అయితే ఈ అమ్మడు చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య థాఫర్ మాట్లాడుతూ.. తనకు గతంలో ఎదురైన ఒక క్యాస్టింగ్ కౌచ్ అవనభవాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. సిగ్గు లేకుండా ఓ వ్యక్తి తనను కమిట్మెంట్ అడిగాడంటూ వెల్లడించింది. ఇది […]
పెళ్లికి ముందే అక్కినేని ఫ్యామిలీ అలాంటి కండిషన్.. చైతు కోసం ఓకే చెప్పిన శోభిత..
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య మొదట స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలానికే వీరు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉందంటూ.. నాగచైతన్య, శోభితత మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ.. ఎన్నో వార్తలు వినిపించాయి, వాటిని నిజం చేస్తూ శోభితతో ప్రైవేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్‌కు షాక్ ఇచ్చాడు చైతన్య. ఇక వీరిద్దరు పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్లో […]
చిరు టూ ప్రభాస్.. అందరితో రోమాన్స్ చూసిన ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ ప్రిన్సెస్‌ను గుర్తుపట్టారా..? ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటించి ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. నాలుగు పదుల వయసులోనూ రిఏజ్‌నింగ్ చేసుకుంటూ.. మరింత యంగ్ లుక్‌తో కుర్రాళ్లను కవ్విస్తుంది. పిల్లలు ఉన్నా.. ఇప్పటికీ అదే హాట్ నెస్‌తో ఆకట్టుకుంటుంది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఇలా ఏజ్ తో సంబంధం లేకుండా దాదాపు టాలీవుడ్ హీరోల అందరి […]
శుభవార్త చెప్పిన దిల్ రాజు భార్య తేజశ్విని.. మ్యాటర్ ఏంటంటే..
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఆడియన్సలో పరిచయాలు అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. దిల్ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన పేరు ముందు దిల్ యాడ్ అయింది. ఈ క్రమంలోనే దిల్ రాజుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. వరుస సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ ఎన్నో సక్సెస్‌లు అందుకున్నాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లోనూ […]
గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజు కథ.. బాలయ్య ‘ డాకూ మహారాజ్ ‘ టీజర్ ( వీడియో )..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. కొల్లి బాబి డైరెక్షన్లో NBK 109 రన్నింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. టైటిల్ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. డాకు మహారాజ్ అనే పేరును ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ని ప్రారంభించారు. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు.. చీకటిని […]
హీరోల అందరి వెబన్ ఒక్కటే.. అది ఉంటే మూవీ హిట్టేనా..
టాలీవుడ్‌లో ఇటివల కాలంలో తెరకెక్కిన సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. అయితే ఇటీవల హీరోల అందరికీ ఒక్కటే వెబ్బన్ గా పనికొస్తుందంటూ.. అది ఉంటే కచ్చితంగా సినిమాలు హిట్ అయిపోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే ట్రెండ్ హీరోలు ఫాలో అవుతున్నారు కూడా. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.. అదేనండి గడ్డం. గడ్డం ఉంటే సినిమా హిట్ అవడం ఏంటి కామెడీ కాకపోతే.. ఏదో కథ బాగుంటేనో.. లేదా సినిమాలో కంటెంట్ ఉంటేనే హిట్ అవుతుంది కానీ.. […]