ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా హీరోలుగా ఎంతో మంది అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. వారిలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. ముకుంద‌ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్.. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కంచే, తొలిప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3, గద్దెలకొండ గణేష్, అంతరిక్షం.. ఇలా వరుస సక్సెస్‌లను అందుకొని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే మెగా ట్యాగ్‌ వాడుకోకుండా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ […]

సూపర స్టార్ మహేష్ మొబైల్ వాల్ పేపర్ ఏంటో తెలుసు .. బాబు మహాముదురు..!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడి గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తర్వాత తండ్రి ని మించిన నటుడు గా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లోనే స్టార్ హీరో గా దూసుకుపోతున్నాడు . ప్రస్తుతం మహేష్ తన 29 వ సినిమా ను దర్శక ధీరుడు రాజమౌళి తో చేయబోతున్నాడు . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ మేకవర్లో మహేష్ బిజీగా ఉన్నాడు . అలాగే రాజమౌళి కూడా సినిమా షూటింగ్ […]

ధనుష్‌పై ఫైర్ అవుతూ నయన్‌కు స్టార్ హీరోయిన్స్ సపోర్ట్.. మరి అంత నీచుడా..?

ప్రస్తుతం జనరల్ మీడియా , సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. నయనతార, ధనుష్ ఇష్యూ. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నయనతార తన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దానన్ సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్పుని వాడుకుందని.. అది కూడా ఫోన్లో తీసిన షార్ట్ ని తన డాక్యుమెంటరీలో చేర్చుకోవడం ధనుష్ అసలు సహించలేకపోయారు. ఈ క్రమంలోనే రూ.10 కోట్ల డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో […]

చరణ్ మొదటి సారి అయ్యప్ప మాల వేసినప్పుడు చిరు చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ ఎప్పటికప్పుడు అయ్యప్ప మాలలో కనిపిస్తూనే ఉంటారు. అందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఎక్కువగా మాల వేసుకుని ప్రేక్షకులకు క‌న‌పడుతుంటాడు. రామ్ చరణ్ ఆల్మోస్ట్ రెగ్యులర్గా ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తారు. అయితే తాజాగా రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియోలో రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాల గురించి వివరించాడు. చ‌ర‌ణ్‌ అయ్యప్ప […]

ధనుష్‌ది తప్పైతే.. మరి నువ్వు.. నీ భర్త చేసిందేంటి … నయన్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఫైర్..

ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుష్ వర్సెస్ నయనతార వార్ హాట్ టాపిక్ గా మారింది. తన పెళ్లి డాక్యుమెంటరీ నానం రౌడీ దానన్‌లో మూడు సెకండ్ల ఫుటేజ్‌ వాడినందుకు తమపై ధనుష్ పగ తీర్చుకుంటున్నాడని.. ఒక్క చిన్న క్లిప్పు వాడినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం సరికాదంటూ.. నీతులు చెప్పే నువ్వు అవి పాటించవు.. నీ క్యారెక్టర్ ఏంటో నీ అభిమానులతో పాటు ప్రపంచానికి ఇప్పుడు తెలుస్తుంది అంటూ సంచల కామెంట్ చేసింది. ఏకంగా మూడు పేజీల […]

బాలయ్యకు నచ్చిన కథతో త్రివిక్రమ్ – బన్నీ మూవీ.. బడ్జెట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ – త్రివిక్రమ్ కాంబో ఓ మ్యాజిక్ కాంబో. వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కిన‌ సినిమాలన్నీ టాలీవుడ్ లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటివరకు బన్నీ – త్రివిక్రమ్ క‌లిసి మూడు సినిమాలను చేశారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ‌పురంలో ఈ మూడు సినిమాలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా వీరిద్దరి కాంబోకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. బాలయ్యకు ఎంతగానో నచ్చిన ఓ కథతో.. బన్నీ, […]

తనని డామినేట్ చేసిన నటుడిని బ్యాన్ చేసిన తారక్.. ఇకపై నాకు కనిపించొదంటూ ఫైర్.. !

ప్రస్తుతం జనరేషన్‌లో గొప్ప నటుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఎన్టిఆర్ పేరే. ఎంతో మంది సీనియర్ స్టార్స్ కూడా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయన డ్యాన్స్, ఆయన నటన, ఎలాంటి క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోయే ఆయన కెపాసిటీ, అంతేకాదు సింగర్ గాను తార‌క్ తన‌దైన ముద్ర వేసుకున్నాడు. అలా తారక్ ఇండస్ట్రీలో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్‌నే.. ఓ సీనియర్ నటుడు డామినేట్ చేశాడట. దీంతో తారక్ కాస్త […]

అఖండ 2 పై ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అప్డేట్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రతిసారి.. బోయపాటి తన సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చి బాలయ్య కెరీర్‌కు అండగా నిలుస్తున్నారు. కాగా నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను కాంబోలో తెర‌కెక్కిన‌ మూడో సినిమా అఖండ.. ఎలాంటి బ్లాక్ బాస్టర్ రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి వచ్చిన వరుస రెండు సినిమాలు కూడా […]

సంక్రాంతి సినిమాల లెక్క తేలింది.. ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ ఇచ్చారంటే..?

టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సంక్రాంతి ఎంత స్పెషల్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలు కచ్చితంగా మంచి కలెక్షన్లు రాబట్టి కాసుల వర్షం కురిపిస్తాయని మేకర్స్ తో పాటు హీరో, హీరోయిన్లు కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే సంక్రాంతి చాలామంది స్టార్ సెలబ్రిటీలకు సెంటిమెంట్ గా మారింది. అయితే సంక్రాంతి బరిలో నిలవాలంటే కంటెంట్ తో పాటు ప్రేక్షకులను మెప్పించే అంశాలు కూడా సినిమాల్లో ఎన్నో ఉండాలి. అప్పుడే సంక్రాంతి బరిలో అయినా […]