సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి నుంచి పుష్ప సినిమా వరకు మొత్తం సౌత్ సినిమాల సక్సెస్ కు కారణం ఓ స్టార్ హీరోయిన్ బర్తే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా త్వరలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు […]
Tag: intresting updates
బన్నీ vs జక్కన్న పై చేయి ఎవరిది పుష్ప 2 రిజల్ట్ తో తేలనుందా..?
సౌత్ టు నార్త్.. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది రాజమౌళి పేరే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా రాజమౌళి సినిమాల ద్వారానే పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అయితే అల్లు […]
ఎఫైర్లపై పూర్తిస్థాయిలో రియాక్ట్ అయిన నయన్.. ఒక్కొక్కడికి ఇచ్చి పడేసిందిగా..
తాజాగా సౌత్ స్టార్ బ్యూటీ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది రిలీజ్ కాకముందు అందరిలోనూ ఒకే సందేహం ఉండేది. ఆమె తన ఎఫైర్‌ల గురించి కూడా ఇందులో మాట్లాడుతుందా.. ఆ టాపిక్ టచ్ చేయకుండా మిగతాది కవర్ చేస్తారా.. అని అందరిలోనూ ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ.. నయన్ మాత్రం తన పాత రిలేషన్ షిప్స్ పై కూడా సవివరంగా దీనిలో పూర్తిస్థాయిలో రియాక్ట్ అయింది. సింబు, ప్రభుదేవ లాంటి పేర్లు బయట […]
పుష్ప 2.. దేవిశ్రీ మ్యాటర్లో ఏదో తేడా కొడుతుందే..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై మరింత హైప్ పెరిగింది. ట్రైలర్లో అంచనాలను పిక్స్ లెవెల్ కు తీసుకెళ్లిన మేకర్స్.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి.. ముఖ్యంగా ఐటెం గీతం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే.. దానిపై ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. మరోవైపు బ్యాగ్రౌండ్ స్కోర్ పనులు […]
ఇండియన్ వైడ్ గా పుష్ప 2 టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయా.. ఒక్కో టికెట్ ఎంతంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. టాలీవుడ్ ప్రెస్టీజియస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానంలో విపరీతమైన అంచనాల నెలకొన్నాయి. పుష్ప గాడి ఊచకోత చూడాలని అభిమానులను కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే అంచనాలకు తగ్గట్టు సినిమాను […]
నయనతారతో సినిమా తీసి తప్పు చేశా.. ధనుష్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల కోసం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నడంలో అతిశయోక్తి లేదు. శేఖర్ కమ్ముల.. సినిమాలు చాలా క్లాస్‌గా అన్ని రకాల ఆడియన్స్‌ను మెప్పించేలా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథలతో శేఖర్ కమ్ముల తన సినిమాలను తెరకెక్కిస్తాడు. ఇప్పటివరకు అలా ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలు మన ఇంట్లో లేదా, మన పక్కింట్లో జరిగిన […]
పవన్ ” ఓజీ “లో ఆఖీరా ఫిక్స్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా ఆకిరానందన్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పవన్ ఓజీలో ఆకిరానందన్ నటిస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ సన్నివేశంలో కనిపిస్తుంది ఆకిరా అంటూ వీడియో క్లిప్ ని కూడా తాజాగా తెగ వైరల్ చేశారు అభిమానులు. అయితే అది వేరే సినిమాలోని క్లిప్ అని ఆకిర నటించలేదని టీం […]
పుష్ప 2 ట్రైలర్లో ఈ విషయాలు గమనించారా.. సుక్కు హింట్ ఇస్తున్నాడా.. కన్ఫ్యూజ్ చేస్తున్నాడా..?
పుష్ప ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఏనుగు గీంకారంతో మొదలైన సంగతి తెలిసిందే. అడవిలో ఉండే అతి శక్తివంతమైన జంతువుల్లో ఏనుగు ఒకటి. విజయం సాధించినప్పుడు.. కథనరంగంలోకి దూకుతున్నప్పుడు.. శత్రు వర్గాల్లో భయం పుట్టించడానికి ఏనుగు గింకరిస్తుంది అంటారు. అంటే.. […]
నాగార్జున, మహేష్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా.. ఇద్దరూ అంత యంగ్ గా ఉండడానికి కారణం అదేనా..?
ప్రస్తుత లైఫ్ స్టైల్ లో అంత యేజ్ పెరిగినా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండాలని తెగ ఆరాటపడుతున్నారు. హెల్తి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ తమ ఫిట్నెస్ను అలాగే ఉంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు. వయసు మీద పడిన, వృద్ధాప్యం దగ్గర పడుతున్న దానిని యాక్సెప్ట్ చేయడానికి అసలు ఒప్పుకోవడం లేదు. వయసులో ఉన్నప్పుడు ఉన్నంత హుషారు, ఉత్సాహం ఎవరిలోనూ కనిపించదు. కనుక ఏజ్ పెరగాలని ఎవరు అసలు కోరుకోరు. అయితే సెలబ్రిటీస్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా రీ […]