సినీ ఇండస్ట్రీకి పొంగల్ ఎంత పెద్ద ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీ అందరూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలా రానున్న సంక్రాంతి బరిలో.. ఇప్పటికే మన టాలీవుడ్ టాప్ హీరోస్ చరణ్, బాలయ్య, వెంకటేష్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. […]
Tag: intresting updates
బాలయ్య ” డాకు మహారాజ్ “.. అసలు విలన్ ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. అంతేకాదు సినిమాపై నందమూరి అభిమానులతో పాటు.. బాలయ్య బాబు కూడా […]
ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న యాక్టర్ గా తెలుగు స్టార్ హీరో రికార్డ్.. ఎన్ని కోట్లు అంటే..?
ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున నటులు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అది కూడా.. మన టాలీవుడ్ స్టార్ హీరో అంటే.. ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని అంత ఆరాటపడుతూ ఉంటారు. నిన్నమొన్నటి వరకు రూ.100 కోట్ల బెంచ్ మార్క్ మాత్రమే హైయెస్ట్ రెమ్యునరేషన్ గా ఉండేది. కానీ.. ఇప్పుడు సినిమాలో బడ్జెట్ వందల కోట్లు దాటిపోవడంతో.. హీరోల రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అలా తాజాగా ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం.. స్టార్ […]
అక్కినేని అమల ఇక్కడ అమ్మాయి కాదా.. ఆమె తల్లి ఏ దేశానికి చెందిన మహిళ అంటే..?
టాలీవుడ్ కింగ్.. అక్కినేని నాగార్జున భార్యగా.. అమలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో సైత్ స్టార్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అమల.. ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ నుంచి సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. తను నటించినవి చాలా తక్కువ సినిమాలైనా.. ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. రెండు […]
నయన్ పై రియాక్ట్ అయ్యిన ధనుష్ తండ్రి.. వెన్నుపోటు పొడిచిందంటూ బోల్డ్ స్టేట్మెంట్..
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ తాజాగా నవంబర్ 18న నయనతార బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా నయనతార బియాండ్ దా ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అందులో మూడు సెకండ్ల నడివి ఉన్న క్లిప్‌ని జత చేయడంతో.. పర్మిషన్ లేకుండా ఆ క్లిప్ ను పెట్టారని నయనతారపై రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ.. ధనుష్ లీగల్ నోటీసులు అందించాడు. దీనిపై నయనతార ఫైర్ అవుతూ.. మూడు పేజీల లేఖలో చెలరేగిపోయింది. నయనతార ఆ నోట్‌లో… […]
అనిల్ రావిపూడి అంటే కామెడీ మూవీస్ చేస్తాడు అతనే నా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్..
ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్.. ఇక ప్రభాస్ కెరీర్ గురించి మొదలు పెట్టాలంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజై టాక్‌తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రభాస్ నుంచి చివరిగా తెరకెక్కిన సలార్, కల్కి రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిచిన […]
సితార బ్యానర్‌పై తారక్ భారీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్..?
టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసెస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న తారక్.. ప్రస్తుతం వార్ 2 షూట్లో సందడి చేస్తున్నాడు. మరోపక్క జనవరి నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ పై.. సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడట. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ […]
వాట్ ఏ చేంజ్.. ప్రస్తుతం పాన్ ఇండియాని షేక్ చేస్తున్న ఈ హీరోను గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సహజనటతో తమకంటే ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఓ పాత్రలో నటిస్తే ఆ పాత్ర వాళ్ళు తప్ప మరెవరు చేసిన ఊహించుకోలేం అనేంతగా ప్రత్యేకంగా పేరు సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ఈ నటుడు కూడా ఒకరు. విలక్షణ నటనతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈయన.. చిన్న చిన్న సినిమాలతో తన కెరీర్‌ను మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదగాడు. దేశవ్యాప్తంగా ఇమేజ్ […]
పుష్ప 2 టార్గెట్ ఎంతో తెలుసా.. రీచ్ అవ్వడం సాధ్యమేనా..?
టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోస్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ రాణిస్తున్న వారిలో.. కొంతమంది వైవిధ్యమైన పాత్రలను ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటూ తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్లని వాళ్లు తమ కష్టంతో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాలో బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఒకడు. పుష్పాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. మరోసారి తన […]