టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప తో భారీ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత బన్నీ పుష్ప 2తో ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న […]
Tag: intresting updates
రూ.80 కోట్లు ఖర్చు.. రెండేళ్ల షూట్ తర్వాత బాహుబలి ఫ్రీక్వెల్ ఆగిపోవడానికి కారణం అదేనా..
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తరకెక్కి తెలుగు సినిమా ఖ్యాలిని రెట్టింపు చేసిన సినిమా బాహుబలి. 2 పార్ట్‌లుగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగాను ఎవరు గ్రీన్ వసూళను సాధించి నెంబర్ 1గా ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ ని పురస్కరిస్తూ బాహుబలి.. ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీ అయిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ అనే టైటిల్ […]
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. గుర్తుపట్టారా.. ?
ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలుగా మారిన ఎంతోమంది నటీ,నటుల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీస్ కూడా తమ చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫుల్ బిజీ బిజీగా గడిపిన ముద్దుగుమ్మ చిన్నపటి ఫోటో తెగ వైరల్ గా మారుతుంది. అంతేకాదు ఈమె లక్షల మంది కుర్ర కారు డ్రీమ్ గర్ల్ కూడా. ఇంతకీ […]
రజనీకాంత్ కు విలన్లుగా టాలీవుడ్ హీరోస్.. జైలర్ 2 లో విలన్ గా ఆ తెలుగు స్టార్ హీరో..
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కూలి సినిమాల్లో హీరోగా నటిస్తున్న రజిని.. ఈ సినిమాలో ఓ డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి […]
దుబాయ్ బిజినెస్ మ్యాన్ తో మహానటి మ్యారేజ్.. కట్నం ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఓ పోజిషన్ వచ్చిందంటే చాలు.. మీడియాతో పాటు సాధారణ ప్రజల కన్ను కూడా వారిపైనే ఉంటుంది. వారి ప్రైవేట్ విషయాలు, వారి లగ్జరీ లైఫ్, వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వారి పైన ఫోకస్ చేస్తారు. అలా తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వారిలో టాలీవుడ్ మహానటి.. కీర్తి సురేష్ కూడా ఒకటి. ఆమె పెళ్లి వార్త నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయిన […]
నా మాజీ కోసం కాస్ట్లీ గిఫ్ట్స్.. సమంత కామెంట్స్ నాగచైతన్య గురించేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా అక్కినేని యువ హీరో నాగచైతన్య, శోభితల పెళ్లి వార్తలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైతన్య మాజీ భార్య సమంతకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. గత కొంతకాలంగా మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. […]
బాలయ్య బాబాయ్‌కు పద్మభూషణ్.. తారక్‌కు పద్మశ్రీ..
నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలోనే పద్మభూషణ అవార్డు అందుకోనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్లుగా నిలిచిన బాలయ్య, చిరు, నాగ్, వెంకీలలో ఇప్పటికే మెగాస్టార్ పద్మభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత టాలీవుడ్‌లో పద్మభూషణ్‌కు బాలయ్య మాత్రమే అర్హులంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమే నెటింట మరోకటి వైరల్ గా మారుతుంది. అయితే ఈసారి సీనియర్ హీరోలు కాదు.. విచిత్రంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ […]
కొద్ది రోజుల్లో శోభితతో చైతు పెళ్లి.. మాజీ భర్త చివరి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత..?
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన అప్డేట్లు ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు నాగ చైతన్య మొదటి పెళ్ళికి సంబంధించి సమంతకు సంబంధించిన వార్తలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక శోభిత, నాగచైతన్య ఈ ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో సింపుల్గా వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే […]
ఊహించని చిక్కుల్లో మెగా కోడలు లావణ్య.. ఇలా ఇరుక్కుపోయింది ఏంటి..?
టాలీవుడ్ హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాకముందే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందం.. అమాయకత్వంతో ఆకట్టుకున్న లావణ్య.. వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుని మెగా ఇంటి కోడలుగా మారింది. తాజాగా వీరి పెళ్ళై వన్ ఈయర్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఎప్పటికప్పుడు వీరిద్దరికి సంబంధించిన రొమాంటిక్ పిక్స్, ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా లావణ్య మెగా ఇంటి కోడలుగా మారిన తర్వాత అమ్మడి పాపులారిటీ […]