అల్లు అర్జున్ అరెస్టు… రేవతి భ‌ర్త ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి…!

సంధ్య థియేటర్ తొక్కిసులాట కేసులో నిందితుడుగా అల్లు అర్జున్ నీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తోకీసులాటలో మరణించిన రేవతి భర్త.. పుష్ప 2 ప్రీమియర్ షో కు బ‌న్నీ రావ‌డంతో క్రౌడ్ ఎక్కువై ఆర్టీసీ క్రాస్ రోడ్, సంధ్య థియేటర్లో రేవతి 39 ఏళ్ల తన భార్య మరణించిందని.. అలాగే తమ కొడుకు తీవ్ర గాయలతో ఆసుపత్రి పాలయ్యాడని.. దీనికి హీరో అల్లు అర్జున్‌తో పాటు.. థియేటర్ యాజమాన్యమే కారణం అంటూ బిఎస్ఎస్ 105, 18 […]

అల్లు అర్జున్‌కు బిగ్ షాక్‌…. ఎన్ని రోజులు జైలు శిక్ష అంటే… !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప 2.. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సక్సెస్ మీట్‌లో సందడి చేసిన బన్నీ.. తాజాగా అరెస్టు కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఈ రోజు (శుక్రవారం ) ఉదయం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘ‌ట‌న‌లో రేవతి అనే […]

బన్నీకి హైకోర్ట్‌ ఎదురుదెబ్బ.. చిరంజీవికి నో చెప్పారు..!

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసులాట‌లో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవ‌ల‌ బన్నీ ఆ కేసు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాంటి క్ర‌మంలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వెంటనే అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు ఎమర్జెన్సీ బెయిల్ […]

బెడ్ రూమ్ వరకు వచ్చి మరీ తీసుకెళ్లడం టూ మచ్.. అరెస్ట్ కు ముందు భార్య, తండ్రికి బన్నీ ఏం చెప్పాడంటే..?

తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కీసులాట్ట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రేవ‌తా అనే మహిళా మృతి చెందడంతో.. ఈ కేసులో నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ […]

వెంకీ మామ బర్త్డే స్పెషల్.. ” సంక్రాంతికి వస్తున్నాం ” సెకండ్ సింగిల్ ప్రోమో..

తెలుగు సినీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించనుంది. జనవరి 14న థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్స్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో సినిమాపై ఆడియ‌న్స్‌లో ఆసక్తిని నేలకొంది. […]

చరణ్ ” గేమ్ ఛేంజర్ ” స‌ర్ప్రైజ్‌.. రన్ టైం ఎంతంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటి వారి సుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ, అంజ‌లీ హీరోయిన్లుగా రూపొందుతున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ప్రోమోకి […]

బిగ్ బ్రేకింగ్.. అల్లు అర్జున్ అరెస్ట్.. షాక్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. సుకుమార్ డైరెక్షన్‌లో తాజాగా పుష్ప 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బన్నీ.. యాక్ష‌న్ అద‌ర‌గొట్టాడు. ఈ క్ర‌మంలోనే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇక తాజాగా పలు ప్రదేశాలలో సక్సెస్ మీట్ లో కూడా బ‌న్నీ పాల్గొని సందడి చేశాడు. కాగా ప్ర‌స్తుతం అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడంటూ ఓ న్యూస్‌ సంచలనంగా మారింది. పుష్ప 2 రిలీజ్ డేట్ కంటే […]

బయటపడ్డ మోహన్ బాబు వీలునామా.. మనోజ్‌కు ఇంత అన్యాయం జరిగిందా.. ?

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియాలో హాట్‌ టాపిక్ ట్రెండ్ అవుతున్న న్యూస్ మంచు వారి ఫ్యామిలీ వివాదం ఎక్కడ చూసినా ఈ వార్తల వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో మీడియా కూడా వారి వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లగా.. మోహన్ బాబు వారిపై చేయి చేసుకోవడంతో ఈ వార్తలు మరింత దుమారంగా మారాయి. అంతే కాదు.. ఇప్పటికే మోహన్ బాబు పై, విష్ణు, మనోజులపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు కన్నప్ప మూవీ […]

” డాకు మహారాజ్ ” ఫస్ట్ సింగల్ ప్రోమో.. బాలయ్య ఊచకోతకు కేరాఫ్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ డాకు మహారాజ్. వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్‌ కంటెంట్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ క్రమంలోనే కొద్ది నిమిషాల క్రితం సినిమా అంచనాలను రెట్టింపు చేసేలా ఫస్ట్ […]