” గేమ్ ఛేంజర్ ” ఆ రెండు సీన్స్ హైలెట్.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంకర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమాపై ఇప్పటికి ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. కాగా చరణ్ ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ ప్లే చేస్తుండ‌టంతో సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్ కి చేరుకున్నాయి. ఏకంగా రెండు గంటల యాభై నిమిషాలు న‌డివితో తెర‌కెక్కనున్న ఈ సినిమా వచ్చే […]

ప్రభాస్ డైరెక్టర్ తో నందమూరి వారసుడి నయ మూవీ.. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ చివరిగా కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన నాగ అశ్విన్‌కు పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే.. నాగ అశ్విన్, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కాంబోలో సినిమా సెట్ అవ్వ‌నుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ డబ్యూ మూవీ […]

రాజమౌళి సినిమా కోసం మూడు సంవత్సరాలకు మహేష్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్‌గా త‌మ‌ను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవాలని.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకోవాలని ఆరాటపడుతుంటారు. దానికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాంటివారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉంటారు. తనదైన నటనతో సత్తా చాటుకుని సూపర్ స్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఓ పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కాగా జక్కన్న డైరెక్షన్‌లో సినిమా కావడంతో.. ఇప్పటికే ఈ సినిమా పై పాన్ […]

నాగార్జున.. బన్నీని అందుకే కలవలేదా.. ఆ హీరోయిన్ మ్యాటరే కారణమా..?

సంధ్య థియేటర్ ఇష్యూ అల్లుఅర్జున్ అరెస్ట్‌.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏ 11 నిందితుడగా చూపిస్తే తెలంగాణ పోలీసులు బన్నీని అరెస్ట్ చేసి.. 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా హైకోర్టు మాత్రం స్పాట్‌లో మధ్యంతర బెయిల్ ఇచ్చి అల్లు అర్జున్‌ను రిలీజ్ చేయమంటూ ఆర్డర్స్ పాస్ చేసినా.. తెలంగాణ గవర్నమెంట్ జిమ్మిక్కులు చేస్తూ ఆ రోజు నైట్ జైల్లోనే బన్నీని ఉంచేసింది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ సాధించాడు. అనుకున్న […]

మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీ వెనుక ఆ సినిమా ఉందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా మెగాస్టార్ గా దూసుకుపోతున్నాడు చిరంజీవి. ఇక చిరు త‌న‌ సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక తన ఫ్యాన్స్ కోరిక మేరకు చిరు 2008లో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. కానీ.. ఫలితం దక్కలేదు. అయితే.. రాజకీయాలకు సమస్య […]

పుష్ప 2 రెమ్యూనరేషన్ మొత్తం దానికే ఖర్చు చేసిన రష్మిక.. !

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేషనల్ క్రష్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రష్మిక మందన్న.. తర్వాత గ్లోబల్ బ్యూటీగా తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా రష్మిక పేరు మారుమోగిపోతుంది. శ్రీవల్లిగా అమ్మడి ఇమేజ్ దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ […]

చిరు – బోయపాటి మూవీ క్యాన్సిల్..షాకింగ్ రీజన్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో సినిమా వస్తే బాగుండని ఎప్పటినుంచి సినీ ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. ఇక బోయపాటి ఇండస్ట్రీకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది. అయితే బోయపాటి చిరు తనయుడు చరన్ తో ఓ సినిమా తరికెక్కించిన చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక ప్రస్తుతం నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వరస సినిమాలు […]

యూఎస్ లో దుమ్ము రేపుతున్న ‘ గేమ్ ఛేంజర్ ‘.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత వచ్చాయంటే..?

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెర‌కెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. వచ్చే నెల 10వ తారీకున సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పాయి. ఆడియన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈనెల 21 తారీకు నుంచి మూవీ ప్రమోషన్స్‌లో టీమ్ సంద‌డి చేయనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి […]

పుష్ప 2 సంధ్య థియేటర్.. శ్రీ తేజ పరిస్థితి విషమం.. కాసేపట్లో హాస్పటల్ కు కమిషనర్ సీవీ ఆనంద్..

పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసులాట కేస్‌ రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో.. రేవ‌తి అనే మహిళా మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీ తేజ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉందంటూ.. తాజాగా పోలీసులు బులెటెన్‌ రిలీజ్ చేశారు. ఈ క్ర‌మంలో శ్రీ తేజను పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ, […]