చేతిలో సినిమాలు లేక..అలాంటి పనులు చేసుకుంటున్న శ్రీలీల..ఎంత కష్టం వచ్చిందో పాపం..!!

శ్రీ లీల .. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ . ఎంతలా అంటే ఆమె కాల్ షీట్స్ ఒక్క రోజు దొరికిన చాలు మేకర్స్ పండగ చేసుకునేవాళ్ళు . అలాంటి స్టార్ డం ను ఎంజాయ్ చేసింది . సీన్ కట్ చేస్తే సరిగ్గా రెండు సంవత్సరాల లోనే అమ్మడు ఫేట్ మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల ఖాతాలో సినిమాలు ఉన్నాయి. కానీ కొత్తగా కమిట్ అయిన సినిమాలు ఏమీ లేవు , గత ఆరు నెలల […]

రామ్ చరణ్ బిరుదు మారిపోయిందోచ్.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు.. కొత్త ట్యాగ్ ఏంటి అంటే..?

ఇన్నాళ్లు రామ్ చరణ్ అంటే ముందుగా మనకి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ కనిపించేది . అయితే ఇప్పుడు ఆ బిరుదు మారిపోయింది. ఇకపై మనం రాంచరణ్ ని మెగా పవర్ స్టార్ అంటూ కాదు సరికొత్త ట్యాక్ తో పిలవాలి. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేసాడు బుచ్చిబాబు సనా.. మనకు తెలిసిందే.. మగధీర సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా పక్కాగా చెప్పాలి అంటే గేమ్ చేంజర్ సినిమా వరకు కూడా […]

కోట్లు ఇచ్చిన చిరంజీవి అలాంటి పాత్రలో కనిపించడు..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ప్రతి ఒక్క పాత్రను పోషించాల్సి ఉంటుంది. అలాంటి పాత్ర పోషించను .. ఇలాంటి పాత్ర పోషించను అంటే కుదరదు. కొన్నిసార్లు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మనకు ఇష్టం లేని పాత్రలు కూడా పోషించాలి . అయితే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఒక టైపు పాత్రలో మాత్రం అస్సలు కనిపించలేదు . దానికి కారణం ఏంటా..? అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ […]

ఆ సినిమాలో తారక్ నటించి ఉంటే..ఒక్కోక్కడికి ఉ* పడిపోయేదిగా..మంచి ఛాన్స్ మిస్..!!

జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు చెప్తే ఇండస్ట్రీలో ఉండే అభిమానులు ఏ రేంజ్ లో ఊగిపోతారో మనకు తెలిసిందే. నందమూరి నట వారసుడిగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాకు దేవర అంటూ పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు ఎన్టీఆర్ . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .. రెండవ హీరోయిన్ ఈ […]

ఆ ఒక్క విషయంలో ఆ హీరో ను చూస్తే చరణ్ కి అంత కుళ్లా..? మెగా హీరో ఇంత జెలసీ ఫెలో నా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కు హీరో అల్లు అర్జున్ ని చూస్తే ఈర్ష్య గా ఉంటుందంటే ..ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ కూడా బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లే . ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి 100 […]

మెగా ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. చరణ్ సినిమాలో అది మాత్రం ఉండదు.. బుచ్చి బాబు కొంప ముంచేశాడు రోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకోరావడానికి పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న బుచ్చిబాబు సనా దశకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతుంది అంటూ […]

జాన్వీ మోకాళ్లతో శ్రీవారి మెట్లు ఎక్కడం వెనుక అంత పెద్ద రీజన్ ఉందా..? భారీ కోరికనే కోరిందిగా..!

జాన్వి కపూర్ .. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో మారుమ్రోగిపోతున్న పేరు అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ తెలుగు ఇండస్ట్రీని ఏలయడానికి సిద్ధమవుతుంది. దేవర సినిమాతో డెబ్యూ ఇస్తున్న ఈ బ్యూటీ చరణ్ సినిమాలో నటించే అవకాశం కూడా కొట్టేసింది . బ్యాక్ టు బ్యాక్ ఇలా పాన్ ఇండియా స్టార్స్ సినిమాల్లో అవకాశ లభించడంతో జాన్వీ కపూర్ ఉబ్బితబీపోతుంది . అంతేకాదు ఈసారి ఏకంగా భారీ కోరికనే కోరినట్లు […]

పాపం.. నాగచైతన్య కు మరో కొత్త ప్రాబ్లమ్.. టైం చూసి దెబ్బెశారుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. నాగచైతన్య కెరియర్ దెబ్బతీసే ప్లాన్ చేస్తున్నారా..? అంటే ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనందరం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన పనిలేదు . ఆయనకంటూ స్పెషల్ ఇమేజ్ ఉంది. అయితే పెద్ద హీరో అని చెప్పుకోలేము కానీ తీసిన సినిమాలలో బాగా నటిస్తాడు . రీసెంట్గా నాగచైతన్య […]

వామ్మో.. రాజమౌళి కంటే ఆయన భార్య ఏజ్ లో అంత పెద్దదా..? ఇదేం ట్విస్ట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో ఆయనకి ఉన్న రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే . బాహుబలి – మగధీర – ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగిపోతుంది . త్వరలోనే మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్స్ మూవీని తెరకెక్కించబోతున్నారు . ఈ సినిమాతో ఇండస్ట్రీకి మరో గ్లోబల్ అవార్డు రావడం పక్కా అంటూ […]