ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్నాళ్లకి ఆ కోరిక తీర్చుకోబోతున్న నయనతార.. అదృష్టం అంటే ఇదేరోయ్..!

నయనతార .. ఇన్నాళ్లకు తన కోరిక తీర్చుకోబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సౌత్ ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ ..మోస్ట్ క్రిస్టియన్ హీరోయిన్ నయనతార . తెలుగులో ఒక సినిమా తమిళ్లో రెండు సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ముందుకు వెళ్తుంది. దానికి కారణం ఆమెకి ఉన్న క్రేజ్.. వచ్చిన సినిమాలు అన్నీ ఓకే చేస్తే తనకున్న క్రేజ్ పాడైపోతుంది అని భావించిన నయనతార ..తన బాడీకి తగ్గ కధలనే చూస్ చేసుకుంటుందట […]

పాన్ ఇండియా లెవెల్‌లో రాజమౌళిని బీట్ చేసే కెపాసిటీ ఉన్న దర్శకులు వీళ్లేనా..?!

టాలీవుడ్ లో చిన్న దర్శకుడుగా మొదలైన రాజమౌళి సినీ ప్రస్థానం ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన రాజమౌళి లాంటి దర్శకుడు మన సినీ ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం. ఎందుకంటే ఎక్కడో మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి తెలుగు సినిమా స్థాయిని నిలిపే దాకా రాజమౌళి తీసుకురావ‌డం అంటే సాధార‌ణ విష‌యంకాదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ పాన్ […]

హిట్ కోసం లక్కి బ్యూటీని లైన్లో పెట్టిన నాగార్జున.. ఇక కుర్రాళ్లకి కిక్కే కిక్కు..!!

నాగార్జున ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు . మరి ముఖ్యంగా తన సినిమాలలో హీరోయిన్స్ ని చూస్ చేసుకునే వన్ అండ్ ఓన్లీ టాప్ సీనియర్ హీరో నాగార్జున . తన సినిమాలో హీరోయిన్ విషయంలో ఏం మాత్రం కాంప్రమైజ్ కాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే . సీనియారిటీ వచ్చిన కూడా తన హీరోయిన్స్ కత్తిలాంటి ఫిగర్లే ఉండాలి అని కండిషన్స్ పెట్టే క్యారెక్టర్ నాగార్జున . చాలా జాగ్రత్తగా ఉండే నాగార్జున […]

మండే ఎండల్లో కొబ్బరి నీరు.. నిమ్మరసంలో ఏది బెస్ట్‌ ఎనర్జీ డ్రింక్ గా పని చేస్తుందో తెలుసా..?!

వేసవిలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఎదురుకొనే సమస్య డిహైడ్రేషన్. ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్ డ్రింక్స్ తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇక హైడ్రైటింగ్ డ్రింక్స్ విషయానికి వస్తే అంద‌రికి ముందుగా గుర్తుకు వచ్చేది నిమ్మరసం.. కొబ్బరినీరు.. ఈ రెండు పానీయాలను డిహైడ్రేషన్ సమస్య నుంచి శరీరాన్ని రక్షించడానికి ఆరోగ్యకరమని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదన్న అవగాహన చాలామందిలో ఉండదు. వేసవికాలంలో శరీరానికి తగిన మోతాదులో పానీయాన్ని […]

సమ్మర్ లో పిల్లలు హెల్దీగా ఉండాలంటే.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. అసలు మిస్ కావద్దు..!!

సమ్మర్ పిల్లలకు ఎంతో ఇష్టమైన సీజన్ అన్న సంగతి తెలిసిందే. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనే ఆలోచనలోకి పిల్ల‌లు వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులతో ఆటలు, హుషారుగా సమయం గడపవచ్చని భావిస్తూ ఉంటారు. ఆటల్లో పడి సమయానికి ఆహారాన్ని తినడం, పానీయాలు త్రాగడం కూడా మర్చిపోతూ ఉంటారు. ఫలితంగా వడదెబ్బకు గురై ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే సమ్మర్ లో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు కచ్చితంగా […]

రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు.. వాడిని హగ్ చేసుకుని పడుకోవాలి.. బిగ్ బాస్ అశ్విని శ్రీ బోల్డ్ కామెంట్స్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది అశ్విని శ్రీ. అయితే ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతున్నా.. నటిగా ఊహించిన గుర్తింపు రాలేదు. పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. 5వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ.. హౌస్ లో మిగతావాళ్లు తనని కలుపుకోవడం లేదంటూ ఆందోళన చెందింది. […]

అశ్లీలంగా చూపిస్తాడు.. రాఘవేంద్రరావుతో నేను సినిమా చేయనంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిని.. ఎవరో తెలుసా..?!

టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన కే.రాఘవేంద్రరావుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు అన్ని రకాల జాన‌ర్‌ల‌లో సినిమాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు రాఘవేంద్రరావు. దాదాపు మూడు తరాల హీరో, హీరోయిన్‌ల‌తో పనిచేసిన ఈయన కమర్షియల్ సినిమాల్తో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకున్నాడు. రాఘవేందర్రావు ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక‌ సినిమాల్లో వచ్చే రొమాంటిక్ సాంగ్స్ ర‌సికుల‌కు జూప‌ర్ ట్రీట్‌లా ఉంటాయి. మూవీకే ఆ సాంగ్స్ హైలెట్‌గా […]

తెలుగు ఇండస్ట్రీలో యోధుడు అంటే పవన్ కళ్యాణే.. ‘ హనుమాన్ ‘ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై హ‌నుమాన్‌ భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టి ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్‌లో రిలీజై మిట్ అందుకున్న టాప్ 1 మూవీగా రికార్డ్ సృష్టించింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాతో పోటీపడి స‌క్స‌స్ అందుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ […]

“వాళ్లను చూసైన నేను బుద్ధి తెచ్చుకుని ఉండాల్సింది”.. సమంత మాటలకు అర్ధాలే వేరులే..!!

సమంత .. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లలో ఈమె నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది . జనరల్ గా హీరోయిన్ అంటే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు . డాన్స్ చేస్తూ ఉంటారు . ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతుంటారు. అయితే ఉన్నది ఉన్నట్లు డైరెక్ట్ గా ఫేస్ మీదే మాట్లాడే ధైర్యం ఉన్న హీరోయిన్స్ చాలా చాలా తక్కువ ..వాళ్ళల్లో ఒకరే హీరోయిన్ సమంత. సమంత ఏదీ దాచుకోదు ..ఉన్నది ఉన్నట్లు బయటపెట్టేస్తుంది ..అది అందమైన ..కోపమైనా […]