Tag Archives: interesting update

ప్ర‌భాస్‌కు క‌లిసొచ్చిన ఆ రోజే `రాధేశ్యామ్‌` వ‌స్తోంద‌ట‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ

Read more

య‌ష్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై న్యూ అప్డేట్‌..!

కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ యష్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న య‌ష్‌.. కేజియఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇదే స‌మ‌యంలో కేజీఎఫ్ 2పై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2 విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. మ‌న రాఖీ భాయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. య‌ష్‌

Read more