సాంప్రదాయమైన లుక్ లో కత్రీనా ….. ఎల్లో సారీ లో సూపర్ క్యూట్ .

సంక్రాంతి, దీపావళి, దసరా …. ఇలా ఏ పండుగ వచ్చిన, మంచి సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆ లుక్ ని తమ అభిమానులతో పంచుకోవడం ఎంజాయ్ చేస్తారు మన సెలెబ్రిటీలు. అదే జరిగింది ఈ దసరాకి కూడా. ఎందరో సినీ తారలు తమ తమ ఫెస్టివ్ లుక్స్ ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ధరించిన లెహంగా ఎంతటి సెన్సేషన్ అయ్యిందో మనందరికీ తెలుసు. […]