హీరో సుశాంత్ మాస్ స్టెప్పులు.. బండి తియ్?

హీరో సుశాంత్ నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమా ఆగస్టు 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలోని మాస్ సాంగ్ అయినా బండి తియ్ అనే సూపర్ సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటను అక్కినేని నాగచైతన్య రిలీజ్ చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రవీణ్ లక్కరాజు ఈ సినిమాకు సంగీతం అందించగా, సురేష్ గంగుల లిరిక్స్ అందించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా […]