బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న తేజస్వీ

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో టాలీవుడ్ కి పరిచమైన నటి తేజస్వి ఆ సినిమాలో సమంతా వున్నా కూడా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత వర్మ కంట్లో పడి ఐస్ క్రీం లో హీరోయిన్ ఛాన్స్ కొట్టే సింది. ఆ సినిమాకి ఓపె నింగ్స్ కూడా తేజస్వి వల్లే వచ్చాయి. అంతలా అం దులో హాట్ హాట్‌గా చేయ డంతో తేజస్వికి యూత్‌లో మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే వరుసగా తనకి హీరోయిన్ అవకాశాలు […]

వర్మ హీరోయిన్ ఆ ఛాన్స్ కొట్టేసింది

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా పరిచయమైంది తేజస్వి. ఆ వెంటనే ఆమెను అవకాశాల మీద అవకాశాలు ఆమెని వరించాయి. ఏకంగా వర్మ సినిమాలోనే హీరోయిన్‌గా నటించేసింది ఈ ముద్దుగుమ్మ. ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించి వర్మ దగ్గర మార్కులు కొట్టేసింది. ఆ తరువాత చాలా సినిమాల్లో వరుసగా నటిస్తూనే ఉంది. తాజాగా ‘రోజులు మారాయి’ సినిమాలో నటించిన తేజస్వి. నటనకు మంచి మార్కులు పడ్డాయి. చాలా బాగా చేసిందనే స్పందన వస్తోంది. […]