అలనాటి మేటి నటి జయప్రద గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అభినయంతో పాటు చక్కటి అందం ఆమె సొంతం. తనకున్న అద్భుతమైన స్టార్ డంతో హీరోయిన్ నుండి పొలిటీషియన్ వరకు ఎదిగిన వాళ్లలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జయప్రద పేరు. అవును… ఈమె తండ్రి ఫైనాన్షియల్ కావడంతో 13 ఏళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘భూమికోసం’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో నటించినందుకు ఆమె అప్పట్లో పది […]
Tag: husband
నన్ను పెళ్లి చేసుకున్నవాడు భరించలేడు! రోజంతా అదేపనిగా చేయాల్సొస్తుంది: బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్.. గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న కాన్సెప్ట్‌లలో ఇదొకటి. అయితే మిగతా ప్రోగ్రామ్స్ సంగతి అటుంచితే, ఈ షో మాత్రం అటు నిర్వాహకులకు ఇటు అందులో పాత్రలు పోషిస్తున్న వారికి దండిగా డబ్బులు తెచ్చి పెడుతుంది. ఇక మన ప్రేక్షకులు ఎలాగూ ఉండనే వుంటారు ఇలాంటివాటికి. అందువలన ఈ షో ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యింది. భారతదేశంలో ప్రారంభమైన ప్రతి భాషలో బిగ్ బాస్ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ […]
మగవాళ్లు వర్జినో ..కాదో ,స్త్రీలు ఎలా తెలుసుకొంటారో తెలుసా ?
ఇప్పటి వరకు వర్జిన్ అనే పదం అమ్మాయిలకు కోసమే అన్నట్టుగా ఉండేది .అందుకే వర్జినిటీ గురించి మాట్లాడుకోవాలంటే అమ్మాయిల ప్రస్తావనే వచ్చేది .దీనితో అమ్మాయిలు వర్జినా కదా అని కొన్ని కొన్ని పద్ధతులు ద్వారా తెలుసుకునేవారు .ఇప్పుడు ప్రస్తుతం కాలం మారింది .తాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అమ్మాయి వర్జిన్ ఎలా కావలి అనుకుంటున్నాడో ,అలాగే అమ్మాయిలు కూడా తాను చేసుకోబోయే అబ్బాయిలు కూడా అంతే వర్జిన్ గా ఉండాలి అనుకొంటున్నారు . అయితే ఏ జంటను […]
ఆ వ్యక్తితో అర్థరాత్రి అనసూయ డేట్..ఫొటోలు వైరల్!
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరధ్వాజ్.. `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టి ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత క్షణం చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అను.. `రంగస్థలం`లో రంగమ్మత్తగా అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న అనసూయ.. తాజాగా తనకు ఇష్టమైన వ్యక్తిని అర్థ రాత్రి డేట్‌కి వెళ్లింది. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తన […]
అతనితో తిరిగి.. చివరకు భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్?
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పలు కారణాలవల్ల విడాకులు తీసుకోవడం అయిపోయింది. పెళ్లిళ్లు చేసుకుని కొన్ని సంవత్సరాలలోనే విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా సమంత,నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ తో ఎక్కువ గా చనువుగా ఉండడం, అది నాగచైతన్యకు ఇష్టం లేకపోవడం వల్ల విడాకులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఆ తర్వాత శ్రీ రెడ్డి ప్రీతమ్ ఒక గే అని చెప్పడంతో, మరి సమంత […]
తన భర్తను వారే చంపేశారు అంటున్న ఆర్కే భార్య శిరీష..!!
మావోయిస్టు లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన రామకృష్ణ అలియాస్ ఆర్కే ఇటీవల మరణం చెందిన విషయం తెలిసిందే..అయితే తన భర్తను కావాలనే ప్రభుత్వమే చంపేసింది అంటూ ఆయన భార్య శిరీష సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.అనారోగ్యం పాలైన తన భర్తకు వైద్యం అందించకుండా పోలీస్ శాఖ ప్రయత్నించిందని ఆమె ధ్వజమెత్తారు. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని శిరీష ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులకు సహకరించకుండా గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం […]
అడవుల్లో రెచ్చిపోతున్న శ్రీయ.. వైరల్ అవుతున్న వీడియో..?
2001లో హీరోయిన్ శ్రేయ తొలిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె తన నటనతో బాగా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది. కానీ ఈ మధ్య కాలంలో వరస ఫ్లాపుల్లో చవిచూస్తున్నాయి శ్రేయకు. ఇక దాంతో ఈమె సినీ ఇండస్ట్రీకి దూరమైన వివాహం చేసుకున్నది. ఇక తన వ్యక్తిగత జీవితంలో ఈమె చాలా జాగ్రత్తగా ఉంటుందట. తన భర్తతో ఆండ్రీ కోస్సియుస్కోతో కలసి బార్సిలోనాలో సంతోషంగా ఉన్నది. ఇక తమ అభిమానులను సైతం తనకు […]
అశ్లీల కేసులో రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూర్..!
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను, అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో ముంబై పోలీసులు జూలై 19 వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే మొత్తం 11 మందిని ఈ కేసులో విచారించగా, పూర్తి వివరాలు తెలిసే వరకు ఎవరికీ క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే లేదు అని ముంబై కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఇక శిల్పా శెట్టి కూడా విచారణ లో పాల్గొని […]
కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తండ్రి..చివరకు..!
ఇటీవలకాలంలో అఘాయిత్యాలు రోజురోజుకి తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఇటీవల ఒక కసాయి తండ్రి కూడా తన కన్న బిడ్డల్ని కడతేర్చిన పరిస్థితి ఏర్పడింది.. ఇంతకంటే దారుణం మరెక్కడా ఇంకొకటి ఉండదేమో.. పూర్తి వివరాల్లోకి వెళితే, బర్మెర్ లోని కోషాల గ్రామానికి చెందిన పుఖారాం అనే 30 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి తన భార్యా ,నలుగురు పిల్లలతో ఆనందంగా కలిసి జీవిస్తూ ఉండేవాడు.. ఐదు నెలల క్రితం కరోనా మహమ్మారి బారిన […]