Tag Archives: hospitalised

ఆసుపత్రిలో బాలీవుడ్ నటుడు..కారణం ఏమిటంటే..?

ఈ క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌ట్లేదు. సామాన్యుల ద‌గ్గ‌రి నుంచి ప్ర‌ముఖుల దాకా అందరినీ బ‌లితీసుకుంటోంది. ఇప్ప‌టికే ఎంతోమంది సెల‌బ్రిటీల‌ను, ప్ర‌ముఖుల‌ను మ‌హ‌మ్మారి పొట్ట‌న బెట్టుకుంది. అయితే ఇప్పుడు మ‌రో లెజెండ‌రీ న‌టుడు అనారోగ్య ప‌రిస్థితుల కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరారు. జెండరీ హీరో దిలీప్ కుమార్ (98) శ్వాసకోశ సమస్యలతో ఈ రోజు ఉదయం ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ స‌భ్యులు. ప్ర‌స్తుతం ఆయ‌న కార్డియాలజిస్ట్ నితిన్ గోఖలె, పల్మనాలజిస్ట్ జలీల్ పర్కార్ పర్యవేక్షణలో నిల‌క‌డ‌గానే ఉన్నాడ‌ని

Read more

ఆసుపత్రిలో కరీనా కపూర్‌ తండ్రి..ఎందుకంటే..!?

కపూర్‌ కుటుంబంలో మరోకసారి కరోనా కలకలం సృష్టించింది. ఇటీవలె రణ్‌బీర్‌ కపూర్‌, నీతూ కపూర్‌లు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా కరీనా కపూర్‌ తండ్రి, నటుడు రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. 74ఏళ్ల రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని రావటంతో వెంటనే ఆయన్ని ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేశారు. రణధీర్ కపూర్‌కు శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో ప్రస్తుతం రణదీర్‌ను ఐసీయూలోకి మార్చినట్లు హాస్పిటల్స్ వర్గాలు వెల్లడించాయి.

Read more

బ్రేకింగ్ : తమిళ నటుడు వివేక్ కి హార్ట్ ఎటాక్..!?

తమిళ ప్రముఖ హాస్య నటుడు వివేక్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఆయనకు తీవ్ర గుండె నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు.కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అందరి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దాని పై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

Read more