దిల్ రాజు నిర్మాణం సారథ్యంలో రాశి కన్నా హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం థాంక్యూ.. ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే చూసిన ప్రతి ఒక్కరు అవాక్కవుతున్న నిజానికి గత కొన్ని సంవత్సరాలు క్రితం వరకు ఏదైనా కొత్త సినిమా విడుదల అయింది అంటే చాలు వారం పది రోజుల వరకు టికెట్లు దొరకని పరిస్థితి ఉండేది. ఇక పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాల విషయానికొస్తే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో […]
Tag: hilihght
సమంతపై మోజు పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో.. కామెంట్స్ వైరల్..!!
సమంత.. దేశ సినీ ఇండస్ట్రీలో ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిజానికి ఈమె తన సినిమాల కంటే నాగచైతన్యతో ప్రేమ , పెళ్లి, విడాకుల విషయంపై ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుందని చెప్పవచ్చు. అంతేకాదు ఇటీవల బాలీవుడ్ లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ సీజన్ సెవెన్ కి హాజరైన సమంత.. తన భర్తతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను కూడా పలు రకాల వ్యాఖ్యలతో వెల్లడించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక మరొకవైపు బోల్డ్ […]
వామ్మో.. అంతమందితో ఎఫైర్ పెట్టుకున్న అనన్య పాండే..లిస్ట్ చూస్తే షాక్..!
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగానే బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న అనన్య పాండే పలు రకాల సమాధానాలతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.. అంతేకాదు ఇందులో కరణ్ సెలబ్రిటీలను అడిగే ప్రశ్నలతో షోని కాస్త […]
ఆ ఇండస్ట్రీ తో పోలిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జయసుధ..!!
ప్రముఖ అందాల తార సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన నటనతో , అందంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మరి ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఇక తెలుగు తెరపై తన అందంతో ఎప్పటికీ గుర్తుండిపోయే ఈమె కొన్ని వందల సినిమాలలో నటించింది . ముఖ్యంగా 50 సంవత్సరాలు పైగా సినీ ఇండస్ట్రీలోనే తన కెరీర్ ను గడిపిన జయసుధ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ […]
హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్న పవిత్ర లోకేష్.. కారణం..?
ప్రముఖ సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగు, తమిళ్ భాషలలో వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక గతంలో వయ్యారాలు వొలకబోస్తూ సెగలు పుట్టించిన పవిత్ర లోకేష్ ప్రస్తుతం హీరో హీరోయిన్లకు తల్లి, అత్త , వదిన లాంటి వయసుకు తగ్గ పాత్రలలో నటించడమే […]
ఆ చెంప దెబ్బ వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. ధనుష్..!!
తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడు కస్తూరి రాజా కుమారుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన హీరో ధనుష్ .. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక ధనుష్ తీసే ప్రతీ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఈయనను స్టార్ హీరోగా నిలబెట్టింది. ముఖ్యంగా ప్రస్తుతం దక్షిణాది సినీ […]
కృతి శెట్టి ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే షాక్..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కృతి శెట్టి పలు యాడ్స్ లో పనిచేసింది. ఆ తర్వాత తెలుగు తెరపై ఉప్పెన సినిమాతో ఉప్పెన లా దూసుకుపోతూ ఎంతో మంది అభిమానుల ఆరాధ్య దేవతగా ఒక వెలుగు వెలుగుతోంది కృతి శెట్టి. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ […]
ఆర్య సినిమాని వదులుకున్న ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరంటే..?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆర్య, ఆర్య-2 సినిమా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆర్య. ఈ సినిమాను అప్పట్లో యువత ఎంతగానో ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన అల్లు అర్జున్ ముందుగా ఈ సినిమా ముగ్గురు స్టార్ హీరోలకు వినిపించారట […]
She is My Darling..నాకు తనంటే చాలా ఇష్టం..ఓపెన్ గా చెప్పేసిన రౌడీ ఫెలో..!!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..ఏం చేసిన సంచలనమే. షర్ట్ విప్పిన జనాలకు నచ్చుతుంది..ముద్దులు పెట్టిన నచ్చుతుంది.. చంపకేసి కొట్టిన జనాలకు నచ్చుతుంది. అదేంటో తెలియదు విజయ్ ఏం చేసిన జనాల ఆయనను తెగ ఆదరిస్తారు. అందుకే కాబోలు ఆయనకు హ్యూజ్ లేడి ఫాలోయింగ్ ఉంది. మొన్న ఆ మధ్య ఓ అమ్మాయి ఏకంగా తన వీపు పై విజయ్ బొమ్మని పచ్చబొట్టు పొడిపించుకుంది. ఓ ఆడపిల్ల అది పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇలా చేసిందంటే..ఏమనుకోవాలి..ఆ హీరో […]