ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ..!!

స్వర్గీయ నందమూరి తారక రామారావు, రాజనాల కాలం నుంచే రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంబంధం మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు బిజెపి అగ్ర నేత హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ను కలవబోతుండడం చాలా ఆసక్తికరంగా మారింది.. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి […]

బుల్లితెర యాంకర్స్ ఏం చదువుకున్నారో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు.. ఇందులో మెల్ , ఫిమేల్ యాంకర్లు కూడా ఉన్నారు.. ఇక బుల్లితెరపై తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను ఏర్పరుచుకున్నారని చెప్పవచ్చు. తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ, అనసూయ, సుధీర్ ,రష్మీ ,ప్రదీప్ తదితర యాంకర్లు ఎంతోమంది ఉన్నారు. ఇకపోతే వీరి యొక్క అభిమానుల సైతం విరు ఏం చదువుకున్నారా అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు వాటి గురించి తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంటారు మరి ఈ […]

మహేష్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇవ్వబోతున్న మెగా ఫాన్స్..!!

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఆయన నటించబోతున్న అప్ కమింగ్ సినిమాలకు సంబంధించి ఎటువంటి టీజర్స్ , ట్రైలర్స్ లేకపోవడంతో మళ్లీ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున స్పెషల్ షోలను స్క్రీనింగ్ చేసి మంచి లాభం పొందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 100 స్క్రీన్స్ లో అనుకుంటే ఏకంగా 350 స్క్రీన్ వరకు ఈ సినిమా ఆడింది. అంతేకాదు ఎక్కడ చూసినా మహేష్ బాబు సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో […]

రౌడీ హీరో పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చెర్రీ ఫ్యాన్స్..కారణం ..?

విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్.. ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ , పూరీ జగన్నాథ్ , చార్మికౌర్, అనన్య పాండే అందరూ కూడా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ఇకపోతే గత రెండు సంవత్సరాలుగా రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వివాదం రాజుకుంటూనే ఉంది. ఇక ఎన్నోసార్లు […]

రోజా కూతురు హీరోయిన్ అవుతోందోచ్‌… ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్‌…!

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది సెలబ్రిటీల వారసులు తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ప్రతిభ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతారు.. లేకపోతే ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీ నుంచి దూరం అవ్వాల్సిందే.. ఇక ఈ నేపథ్యంలోనే మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఆ వారసురాలు ఎవరో కాదు అందాల నటి సీనియర్ స్టార్ హీరోయిన్ అలాగే మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక. రోజా కూతురుగా ఈమె పాపులారిటీని సొంతం చేసుకోక […]

మంచు విష్ణును మ‌ళ్లీ కెలికిన శ్రీకాంత్‌… పంచ్ అదిరిందిగా…!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా అలరించారు. ముఖ్యంగా ఈ నటుడు చిరంజీవికి వీర అభిమాని అని చెప్పవచ్చు. అందుచేతనే చిరంజీవి సినిమాలో తనకు ఏదైనా పాత్ర వస్తే కచ్చితంగా వదులుకోకుండా వాటిలో నటిస్తూ ఉంటారు. ఇక తాజాగా చిరంజీవి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజు ప్యానెల్ లో పోటీగా నిలిచారు శ్రీకాంత్. అయితే అనూహ్యంగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇదంతా ఇలా ఉండగా […]

ప్రభాస్ అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!!

ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేడు దేశం గర్వించ దగ్గ హీరోగా చలామణి అవుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత పారితోషకం తీసుకునే అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈయన మొదటి పారితోషకం తెలిసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన క్రేజ్ ను పూర్తిగా మార్చేసుకున్నారు అనడంలో సందేహం లేదు. […]

చిరంజీవి పైన ఇష్టం లేకనే.. అల్లు అర్జున్ అలా చేస్తున్నారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. వచ్చే నెలలో పుష్ప-2 సినిమాకు సంబంధించి షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాడు ఇక ఈ సినిమా పైన కూడా అభిమానులకు చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక […]

ప్రభాస్​ తో నా రిలేషన్​ అదే.. పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు.. !!

పీవీ సింధు,, ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మన దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన స్టార్ అధ్లేట్ పీవీ సింధు గురించి ఎంత చెప్పినా తక్కువే. పీవీ సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా తన పేరును మారుమోగిపోయేలా చేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో పీవీ సింధు రజత పథకం సాధించి మన దేశ సత్తాను అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాదు రియో ఒలంపిక్ […]