మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా చూసే సమయం రానే వచ్చింది. ఈ రోజున ఈ సినిమా విడుదల అయ్యింది. ఇక ఇదివరకే యూఎస్ఏ ఆడియన్స్ ఈ సినిమాని చూడడం జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షోలు ముందుగానే మొదలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ సినిమా చాలా ట్రెండీగా మారుతోంది. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు […]
Tag: hilight
అల్లు అర్జున్ తండ్రికి అలాంటి పిచ్చి ఉందా..?
సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అల్లు అరవింద్ నిర్మాతగాఎన్నో సినిమాలకు వ్యవహరించారు. ఇక ఈయన కుమారులు అల్లుబాబి నిర్మాతగా ఉండగా, అల్లు అర్జున్ హీరోగా నటిస్తూ ఉండగా, అల్లు శిరీష్ కూడా హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కొంతమందికేమో స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఆలోచనతో ఉంటారు. మరి కొంతమంది డబ్బులు బాగా సంపాదించుకోవాలని ఆలోచిస్తూ […]
బాలకృష్ణ భయపడేది కేవలం ఆవిడకు మాత్రమేనా..?
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.ఒకప్పుడు నందమూరి కుటుంబంలో హీరో అంటే ఎన్టీఆర్ బాగా గుర్తుకు వచ్చేవారు. ఇక ఆయన వారసత్వం కింద ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన నట వారసత్వాన్ని పుచ్చుకొని ఆయన కుమారుడైన బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఇప్పటికీ కూడా బాలకృష్ణ పలు సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. ఇక బాలకృష్ణ […]
అది ఫెయిల్ కావడం వల్లే.. సమంత బయటకు రాలేదా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించింది హీరోయిన్ సమంత. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్,హాలీవుడ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. తన కెరియర్ పై మొత్తం ఫోకస్ పెట్టి పలు అవకాశాలను అందుకుంటోంది సమంత.అయితే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం సమంత సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉండడంతో పలు రకాల రూమర్స్ వచ్చాయి. ఇక సమంతకు చర్మ సంబంధిత వ్యాధి తో బాధపడుతోందని అందుచేతనే ఆమె ట్రీట్మెంట్ […]
కృతి శెట్టి కూడా రష్మిక బాటనుందా..?
ఉప్పెన చిత్రంతో వరుస బ్లాక్ బాస్టర్ సినిమాలను అందుకున్నది హీరోయిన్ కృతి శెట్టి. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగులో యువతను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ క్రమంలోని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఒప్పుకుంటూ చాలా బిజీగా ఉన్నది. కానీ సినిమాల విషయంలో తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లుగా మారిపోయింది ఈమె పరిస్థితి. వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులను చవిచూసింది. ప్రస్తుతం ఈమె కెరియర్ […]
మరో వివాదంలో ఆది పురుష్.. కారణం తెలిస్తే షాక్..!
ఆది పురుష్.. రావణుడు అచ్చు బ్రాహ్మణుడు నికార్సైన భక్తుడు.. మహా చక్రవర్తి.. శివ భక్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న రావణుడు.. బ్రాహ్మణుడు అని అందరికీ తెలిసిందే. ఇకపోతే రావణుడిని రాముడు వధించిన కారణంగా విజయదశమిని మనం జరుపుకుంటాము అయితే.. విజయదశమి రోజున రావణుడి విగ్రహాలను తగలబెట్టడంపై కొంత వ్యతిరేకత కూడా అప్పుడప్పుడు వ్యక్తమవుతూ ఉంటుంది. ఎందుకంటే రావణుడికి కొన్ని దేశాలలో కొన్నిచోట్ల దేవాలయాలు కూడా ఉన్నాయి. రావణుడు రాముడిచేత వధింపబడడానికి కారణం సీతాదేవిని ఎత్తుకెళ్లడమే.. ఇకపోతే ఆ రావణుడు […]
మహేష్ త్రివిక్రమ్ బిజినెస్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లు వచ్చిన చిత్రాలలో అతడు, ఖలేజా వంటి సినిమాలు విడుదలై పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాలు చూస్తూ ఇప్పటికి ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రనికీ సంబంధించి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే ఈ సినిమా […]
ఎన్టీఆర్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన యువ హీరోయిన్..?
బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా, హీరోయిన్ల వర్ష బొల్లమ నటించిన చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ లక్ష్మణ్. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా నాగార్జున ,చిరంజీవి నటిస్తున్న సినిమాలకు పోటీగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా పైన ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు బడా చిత్రాల మధ్య ఈ చిన్న […]
కళ్యాణ్ రామ్ కెరియర్ నే మార్చేసిన సినిమా లిస్ట్ ఇదే..!!
నందమూరి హీరో హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా 1989లో బాలగోపాలుడు అనే సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2003లో తొలిచూపులోనే అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇకపోతే ఈయన సినిమాలు చేసింది తక్కువే అయినా ఎక్కువగా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పటికే ఆయన కెరియర్లో ఎన్నో సినిమాలు వచ్చినా ఆయన కెరియర్ను మార్చింది మాత్రం కేవలం కొన్ని సినిమాలే […]