మరొకసారి ఎలక్షన్లను టార్గెట్ చేస్తున్న జగన్.. మళ్లీ ప్రేక్షకులను..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా విడుదలై ప్రేక్షకులను ఇప్పటికి కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. దర్శకుడు మహి వీ రాఘవ ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు . ఈ సినిమా విదంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరెక్ట్ గా ఎన్నికల సమయం ముందు ఈ సినిమాని భారీ […]

మెగా అభిమానులలో టెన్షన్ రావడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆయన అభిమానులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో పాటు ఆయన చేయబోతున్న తదుపరిచిత్రాలు విషయంలో కూడా ఇలాంటి అసంతృప్తినే తెలియజేస్తున్నట్లు సమాచారం. వాల్తేరు వీరయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇక […]

కియారా అద్వానీ రిజిష్టర్ మ్యారేజ్.. వాస్తవమేనా..!!

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే మొదట మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది ప్రస్తుతం. RC -15 చిత్రంలో కూడా ఈమె నటిస్తున్నది.ఇక బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఉన్నది. అయితే ఈ ముద్దుగుమ్మ నటుడు సిద్ధార్థ మలహోత్రా తో ప్రేమలో ఉన్నట్లుగా గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి […]

కృష్ణంరాజు వల్ల అలాంటి సహాయం పొందిన కోటా శ్రీనివాసరావు..!!

టాలీవుడ్ లో సీనియర్ హీరో కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు చేసిన దానధర్మాలు ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది చెబుతూనే ఉంటారు. కేవలం కృష్ణంరాజు కాకుండా తన కుటుంబంలో ఎవరు కూడా చేసిన సహాయం, దానధర్మాల గురించి ఎక్కడ చెప్పుకోరు దీంతో వారి యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందుచేతనే కృష్ణంరాజు చాలా మంచి వ్యక్తి అని ఇండస్ట్రీ ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది. తన తోటి నటీనటులకు […]

నిజంగానే ఎన్టీఆర్ను తొక్కేయాలని చూస్తున్నారా.. వల్లభనేని వంశీ ఏమన్నారంటే..?

ప్రముఖ రాజకీయ నాయకుడు వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఒక మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ గురించి తన అనుబంధం గురించి కూడా తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన స్వయంకృషితోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి పైకి ఎదిగారని ఎవరు కూడా ఎన్టీఆర్ కి ఏ […]

పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్ తెలిపిన జబర్దస్త్ కమెడియన్..!!

జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కమెడియన్లలో షకలక శంకర్ కూడా ఒకరు. అలా పాపులర్ వచ్చిన తర్వాత ఎన్నో చిత్రాలలో హీరోగా నటించారు. మరికొన్ని చిత్రాలలో కమెడియన్ గా కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని షకలక శంకర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక […]

విడాకులు తీసుకోబోతున్న బిచ్చగాడు హీరో..!!

ఈ మధ్యకాలంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీల సైతం ఎక్కువగా విడాకులు తీసుకోవడంతో వల్ల వార్తలను నిలుస్తూ ఉన్నారు. అలా ధనుష్, ఐశ్వర్య సమంత ,నాగచైతన్య తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే విజయ్ ఆంటోని కూడా తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఆంటోని డైరెక్ట్ గా ఈ విషయాన్ని తెలియజేయలేదు కేవలం తన పోస్ట్ ద్వారా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. విజయ్ ఆంటోని […]

బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి అహలో అన్ స్టాపబుల్-2 షో కి చంద్రబాబు నాయుడు ,తన కుమారుడు లోకేష్ గెస్ట్ గా రావడం జరిగింది. అయితే ఇలా వెళ్లడంపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి ఇప్పటికీ 25 సంవత్సరాలు దాటిన షోల […]

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల్ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ లేకపోతే ఎలాంటి వారైనా కెరియర్ ముందుకు నెట్టుకు రావడం అంత ఆశ మాసి విషయం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే చాలు ఇక తమ కెరీర్ కు పులిస్టాప్ పడినట్లే అని చెప్పవచ్చు. అగ్ర హీరోయిన్లు కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేము కాబట్టి ఏ సినిమా నైనా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. […]