జగన్ ఇచ్చిన పదవిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆలీ..!!

కమెడియన్ ఆలీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటివరకు కూడా పలు చిత్రాలలో కమెడియన్ గా నటిస్తూ ఉన్నారు ఆలీ. ప్రస్తుత రాజకీయాలలో కూడా తన సత్తా చాటేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆలీ పలు ప్రాంతాలలో ప్రచారం […]

ఈ ఒక్కటి చాలదు ఎన్టీఆర్ గొప్పతనం తెలపడానికి..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు హీరోగా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ఆ తర్వాత రాజకీయంగా కూడా తన హవా కొనసాగించారు. ఇక ఎన్టీఆర్ దర్శకుడు తాపీ చాణక్య చెప్పిన కథను ఒప్పుకొని ఆ సినిమాలో నటించడం మరొక విశేషం అని చెప్పవచ్చు. అయితే అందులో ఏముంది అనుకుంటే ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం […]

అలాంటి ప‌ని చేసి అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ బ్యూటీ.. కేసు న‌మోదు!

ఉర్ఫీ జావెద్.. ఈ బిగ్ బాస్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయనవసరం లేదు. అయితే బిగ్ బాస్ హిందీ ఓటిటి మొదటి సీజన్ ద్వారా ఉర్ఫీ చాలా పాపులర్ అయింది. అంతేకాదు ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పటికంటే బయటకు వచ్చిన తర్వాత ఆమె తన వెరైటీ దుస్తులతో చేసే రచ్చతో నిత్యం మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. వెరైటీ దుస్తులు, డిఫరెంట్ డిజైన్లతో ఉర్ఫీ వేసుకున్న బట్టలలో అందాలను చూపించి, చూపించకుండా అందరికీ […]

ఎన్టీఆర్ తో యాక్టింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వి కపూర్..!!

శ్రీదేవి నటవారసురాలుగా జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా తన మొదటి చిత్రంలో నటించినప్పుడే జాన్వీ కపూర్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఎంట్రీ ఇవ్వలేదు. ఇక ఇటీవల జాన్వీ ఒక అగ్ర హీరోతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఈ పుకార్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు పేరు బాగా వినిపించాయి. అయితే […]

వెకేషన్ మూడ్ లో మహేష్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుని అందరూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మాన్ అని అంటూ ఉంటారు. దానికి గల కారణం.. మహేష్ సినిమాలు, యాడ్ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా సరే.. కనీసం ఏడాదికి రెండు, మూడు సార్లు భార్యా పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. షూటింగ్స్ నుండి గ్యాప్ దొరికిన సరే.. లేదంటే పిల్లలకు హాలిడేస్ ఉన్న ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటారు. ప్రస్తుతం మహేష్ వెకేషన్ […]

హీరో నాని-అంజన పెళ్లి బంధానికి పదేళ్లు.. వీరి ప్రేమ కథ గురించి మీకు తెలుసా?

న్యాచురల్ స్టార్ నానీ .. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు. దాదాపు 14 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. గతంలో నాని కెరీర్ ప్రారంభంలో ఆర్జేగా పనిచేసి ఆ తర్వాత క్లాప్ బాయ్ గా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసి ఎంతో కష్టపడ్డాడు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని అంటారు.     అయితే నానికి […]

నేషన్స్‌ బెస్ట్ ఫెయిర్.. ప్ర‌భాస్‌-అనుష్క‌పై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్-అనుష్క ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరూ కలిసి కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారని.. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి ప్ర‌ముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఎన్నో ఆసక్తికరమైన […]

కపిల్ దేవ్ తో బ్రేకప్ ఆయన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..!!

భారత్ దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి క్రికెటర్లు, సినిమా వాళ్ళతో కలిసిపోతే ఇక మరింత పాపులారిటీ పెరుగుతుందని చెప్పవచ్చు. అలా ఇప్పటివరకు కొన్ని జంటలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. మరి కొంతమంది కొన్ని కారణాల చేత విడిపోయారు.అలాంటి వారిలో కపిల్ దేవ్ హీరోయిన్ సారిక కూడా ఒకరిని చెప్పవచ్చు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే కపిల్ దేవ్ ,సారిక […]

బాలీవుడ్ హాట్ బాంబ్ తో రామ్ ఆట పాట‌.. బోయ‌పాటి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బోయపాటి నుండి రాబోతున్న చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇందులో యంగ్ […]