హీరోయిన్ శాన్వి ఇక్కడ ఫెయిల్యూర్..అక్కడ స్టార్ హీరోయిన్..!!

మొదట టాలీవుడ్లోకి లవ్లీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శాన్వి శ్రీవాత్సవ. వారణాసిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ లేడీ డైరెక్టర్ విజయ దర్శకత్వంలో వచ్చిన లవ్లీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దీంతో ఈమె పేరు లవ్లీ హీరోయిన్ గా పేరు పడిపోయింది. ఈ చిత్రం తురువతా సుశాంత్ హీరోగా వచ్చిన అడ్డా సినిమాతో ఈ ముద్దుగుమ్మ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అడ్డా సినిమా తర్వాత శాన్వి శ్రీవాత్సవ తెలుగు […]

రెడ్ డ్రస్ లో మరింత అగ్గి రాజేస్తున్న రెజీనా..ఇకనైనా..?

రెజీనా కసాండ్రా.. సోషల్ మీడియాలో తన వరుస ఫోటోషూట్లతో మరింత అగ్గిరాజేసే ఈ ముద్దుగుమ్మ అందాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అప్పుడప్పుడు రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ చాలా గ్యాప్ తో ఇప్పుడు మరింతగా బోల్డ్ ఫోటోషూట్ చేసి మరింత రచ్చ చేస్తోంది. సాధారణంగా ఒక ఈవెంట్ కోసం మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చింది. ఎప్పుడో ఒకసారి తన ఫోటోలను షేర్ చేసే ఈమె తన ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఉప్పెనెలా వస్తుంది అందాల […]

మూడ్ ఏదైనా అలా చేస్తే హాయిగా ఉంటుంది.. ర‌ష్మిక ఓపెన్ కామెంట్స్‌!

అతి తక్కువ సమయంలోనే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న‌ కన్నడ సోయగం, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. నార్త్‌లోనూ పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్ ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ట్రోలర్స్ కు దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి […]

రెండో పెళ్లికి నాగ చైత‌న్య గ్రీన్ సిగ్నల్‌.. ఇంత‌కీ అమ్మాయి ఎవ‌రంటే?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సమంతతో దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన చైతు.. 2017లో గోవా వేదికగా అంగరంగ వైభవంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. అనూహ్యంగా విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. పెళ్లి నాలుగేళ్లు గడవక ముందే చైతు-సమంత విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం అటు చైతు ఇటు […]

జబర్దస్త్ లో ఇద్దరితో సుధీర్ రొమాన్స్.. చూస్తే షాక్..!!

జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కంటెస్టెంట్లు కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. ఇక ఇందులో ఎంతోమంది ప్రేమ జంటలు తయారుచేసి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో రష్మీ, సుధీర్.. వర్ష ,ఇమ్మాన్యూయేల్.. రాకింగ్ రాజేష్, సుజాత ఇలా ఎంతో మంది జంటలు చూపించడం జరిగింది.వీరందరి మధ్య కెమిస్ట్రీని ఎప్పుడు హైలైట్ గా చేస్తూ కామెడీని పంచుతూ ఉంటారు. ఇలా అంటివన్నీ మల్లెమాల వారికి మాత్రమే సాటి అని చెప్పవచ్చు. యాంకర్ రష్మీ […]

శ్రీదేవి కోసం ధూమపానం మానేసిన స్టార్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ లో శ్రీదేవి నటిగా అందగాత్తగా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది శ్రీదేవి. అయితే శ్రీదేవి కోరిక ను బోని కపూర్ ను ఒక కోరిక కోరిందట. అది కేవలం బోనికపూర్ ధూమపానం మానేయాలని సూచించినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలోకి వచ్చి తెలియజేయడం జరిగింది […]

ప్ర‌భాస్ సినిమాలో ఆర్జీవీ గెస్ట్ రోల్‌.. ఈ ట్విస్ట్ ఎవ‌రూ ఊహించి ఉండ‌రు!?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో వివాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. నిజంగా ఈ ట్విస్ట్ ను ఎవరూ ఊహించి ఉండరు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. జాతీయ అవార్డు గ్రహీత నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశా పటానీ తదితరులు కీలక […]

ఈ హీరోయిన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా చేతినిండా సినిమాలా..?

టాలీవుడ్ లో అందాల రాక్షసి చిత్రం ద్వారా మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తన మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. నానితో కలిసి ఒక సినిమా నాగచైతన్యత మరొక సినిమా నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత సినిమా కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఈ అమ్మడు ప్రస్తుతం వరుస ప్లాపులతో […]

`ఊర్వశివో రాక్షసివో` హిట్ అన్నారు.. మ‌రి ఈ వ‌సూళ్లు ఏంటి సామి?

అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఊర్వశివో రాక్షసివో`. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఆమని, సునీల్‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా […]