జ‌క్క‌న్న వ‌ల్ల `ఆర్ఆర్ఆర్‌` హీరోలు ఎన్ని కోట్లు న‌ష్ట‌పోయారో తెలిస్తే షాకే!?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` పాట‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు` చరిత్ర సృష్టించింది. అయితే `ఆర్ఆర్ఆర్‌`కు ఆస్కార్ అవార్డు అంత సుల‌భంగా ఏమీ రాలేదు. దాని వెన‌క రాజ‌మౌళి కృషి ఎంతో ఉంది. గత మూడు నెల‌ల నుంచి `ఆర్ఆర్ఆర్‌`ను అమెరికాలో ఏ స్థాయిలో ప్ర‌మోట్ చేశారో తెలిసిందే. యంగ్ టైగ‌ర్ […]

వామ్మో.. `ద‌స‌రా` క్లైమాక్స్ కోసమే అంత ఖ‌ర్చు పెట్టారా?

న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా`. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వ‌హించ‌గా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి […]

ర‌మ్య‌కృష్ణ‌లో అవి రెండు నాకు బాగా ఇష్టం.. కృష్ణ వంశీ బోల్డ్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ‌పై ఆమె భ‌ర్త మ‌రియు ద‌ర్శ‌కుడు కృష్ణ వంశీ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. చాలా కాలం త‌ర్వాత కృష్ణ వంశీ తెర‌కెక్కించిన చిత్రం `రంగ‌మార్తాండ‌`. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 22న విడుదలవుతున్నట్లు చిత్రబృందం ఇటీవ‌ల అధికారికంగా ప్రకటించింది. ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అయితే […]

చిరంజీవితో నటించిన హీరోయిన్లలో వేలకోట్లకు అధిపతిరాలైన ఏకైక హీరోయిన్..!!

సామాజిక మాధ్యమాల కారణంగా ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్స్ కూడా ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. ఫ్యామిలీతో గడుపుతున్న అప్పటి సెలబ్రెటీల గురించి పలు విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. కొంతమంది నటీనటులు సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అలాగే ఇప్పుడు అలనాటి హీరోయిన్ గా పేరు పొందింది. హీరోయిన్ మాధవి గురించి కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈమె వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో […]

ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్ లైన్ ట్రాన్సక్షన్.. చాలా సులువుగా..!!

ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్ కి మక్కువ చూపుతున్నారు. ఫోన్ పే , గూగుల్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో డబ్బు అసలు లేకుండా పోతోంది. డబ్బు పంపించాలన్నా.. తీసుకోవాలన్నా ఎక్కువగా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు. అయితే ఇలా కొన్నిసార్లు జరిపేటప్పుడు ఇంటర్నెట్ సదుపాయం అందకపోవచ్చు. దీంతో పలు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకమీదట ఆన్లైన్ కష్టాలు నెట్ వర్క్ సమస్యలకు స్వస్తి చెప్పడానికి ఆఫ్లైన్ విధానం […]

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న మృణాల్ ఠాకూర్..!!

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ పరవాలేదు అనిపించుకున్న కొంతమంది హీరోయిన్స్ తెలుగులో నటించి సూపర్ క్రేజీ తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకొనేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు అందుచేతనే తన రెమ్యూనరేషన్తో అందరికీ షాక్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి […]

హానీ రోజ్ ను ఇలా చూస్తే టెంట్ అవ్వాల్సిందే..?

మలయాళం ముద్దుగుమ్మ హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే .ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమాలో ఈమె ఫిజిక్ తో అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బయట ఫంక్షన్లకు ఎక్కువగా కనిపించినా ఈమె గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు ప్రేక్షకులు. 2008లో మొదట ఆలయం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కానీ అప్పట్లో ఈమె సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత కన్నడ, తమిళ్ ,మలయాళం వంటి పరిశ్రమలో పలు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2014లో ఈ […]

చిరంజీవి నేను భార్య భర్తల్లాగా ఉంటాం.. మోహ‌న్ బాబు కామెంట్స్ కు న‌వ్వాగ‌దు!

టాలీవుడ్ డైలాగ్ కింగ్, నటప్రపూర్ణ మోహ‌న్ బాబు 71వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఈ క్ర‌మంలోనే మోహ‌న్ బాబు వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను పంచుకున్నారు. సినిమాల్లోకి రావ‌డానికి తాను ప‌డిన క‌ష్టాలు, ఇండ‌స్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాలు, రాజకీయ జీవితంలో ఆటు పోట్లు త‌దిత‌ర విష‌యాల‌ను ఆయ‌న వివ‌రించారు. అలాగే చిరంజీవితో విభేదాలపై కూడా మోహ‌న్ బాబు స్పందించారు. చిత్ర పరిశ్రమలో మంచు […]

నోటి దూల అంటే ఇదే.. నాని మ‌ళ్లీ అడ్డంగా ఇరుక్కున్నాడు!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా `ద‌స‌రా` అనే పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త వ్య‌క్తి ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. నాని వ‌ర‌స‌గా ఇంట‌ర్వ్యూలో పాల్గొంటూ సినిమాపై మంచి హైప్ […]