న్యాచురల్ స్టార్ నాని ఈ వారం సోలోగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యారు. ఈయన నటించిన తొలి పాన్ ఇండియా ఫిల్మ్ `దసరా` విడుదలకు సిద్ధమైంది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, […]
Tag: hilight
`దసరా` ఫస్ట్ రివ్యూ.. నాని రాక్స్, థియేటర్లు షేక్స్!
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఇప్పటికే […]
రామ్ చరణ్ ధరించిన ఆ సింపుల్ షర్ట్ ధర తెలిస్తే మతిపోతుంది!
ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ `ఆర్ఆర్ఆర్`తో గ్లాబల్ స్టార్ గా అవతరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. దీంతో నిన్నంతా సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు మారుమోగిపోయింది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు చరణ్ కు బర్త్ డే విషెస్ ను తెలిపాడు. అలాగే నిన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్ బర్త్‌డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శ్రీకాంత్, జగపతబాబు, నాగార్జున ఫ్యామిలీ, రాజమౌళి […]
అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ కాదా..?
ఒకప్పుడు సినీ హీరోల అభిమానులు సందడి చేస్తూ రోడ్లమీద థియేటర్ల వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి కొనసాగిస్తూ ఉన్నారు. తమ హీరోల పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. పలు రకాల ట్యాగ్ లతో వారిని ట్రెండీగా చేస్తూ ఉంటారు అభిమానులు. అల్లు అర్జున్ అభిమానులు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని ఆకర్షించేలా కనిపిస్తోంది.. అదేమిటంటే ఈమధ్య కాలంలో […]
మహేష్ సిగరెట్ తాగితే సినిమా సూపర్ హిట్టేనా.. ఇదెక్కడి సెంటిమెంట్ రా బాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప నటుడే కాదు మంచి మనసు ఉన్న వ్యక్తి కూడా. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. అటువంటి మహేష్ ఒకప్పుడు పెద్ద చైన్ స్మోకర్. ఒక రోజుకి నలభై సిగరెట్లు కాల్చేవాడట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మహేష్ సిగరెట్ తాగితే ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉండేది. ఇదెక్కడి సెంటిమెంట్ రా బాబు […]
మేనేజర్ ను నమ్మి కెరియర్ ను నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!
సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా హీరో అయినా మేనేజర్లదే కీలక పాత్ర పోషిస్తారు. ఏదైనా సినీ అవకాశం వస్తే ఫస్ట్ మేనేజర్ల దగ్గరికి వెళ్లి చెప్తారు. అప్పుడు వారు వాళ్ళ హీరోయిన్లకు కానీ హీరోలకు కానీ చెప్తే బాగానే ఉంటుంది. కానీ కొంతమంది చెప్పకుంటే వారి కెరీర్ని నాశనం చేస్తారు. గతంలో మేనేజర్ల తో ఇబ్బంది పడ్డ హీరో, హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ ఇలాగే మేనేజర్ వల్ల మోసపోయినట్లు చెప్పుకొచ్చింది. […]
మహేష్ బాబు ధరించిన ఈ షర్టు ధర ఎంతో తెలిస్తే షాక్..!!
సినీ సెలబ్రిటీలు ఎలాంటి చేసిన అది ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా రెమ్యూనరేషన్ దగ్గర నుంచి వారు ధరించే వాచ్లు, దుస్తులు ,చెప్పులు వరకు ప్రతి ఒక్కటి కూడా ధరలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఫ్యాన్స్ కూడా వీటి రేటు గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. స్టార్ హీరోలు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఆఖరికి ఒంటిపైన ఏం వేసుకున్న సరే అభిమానులు వాటి గురించి ఎక్కువగా చర్చిస్తూనే […]
నిధి ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. అందుకోసమేనా?
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ గుర్తింపు సంపాదించుకున్నారు. అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత ఈయన మరింత ఫేమస్ అయ్యాడు. వారిద్దరూ విడిపోతారంటూ పెళ్లి సమయంలోనే వేణు స్వామి వెల్లడించాడు. నిజంగా అదే జరగడంతో వేణు స్వామిని చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సైతం ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు. జాతకాలు […]
ఆ నటి రాత్రికి రమ్మంది.. బిగ్ బాంబ్ పేల్చిన `రేసుగుర్రం` విలన్!
కాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే పేరు ఇది. పేరుమోసిన హీరోయిన్లు కూడా తాము కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఆఫర్లు కావాలంటే పక్కలోకి రమ్మన్నారని బహిరంగంగా తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను బట్టబయలు చేశారు.అయితే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ బిగ్ బాంబ్ పేల్చాడో నటుడు. ఇంతకీ అతనెవరో కాదు రవికిషన్. భోజ్‌పురి సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ అయిన రవికిషన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అల్లు అర్జున్ […]