అల్లుడితో క‌లిసి `ద‌స‌రా` పాటకు స్టెప్పులేసిన కీర్తి సురేష్ త‌ల్లి.. వీడియో వైర‌ల్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలోని `చ‌మ్కీల అంగిలేసి..` సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా […]

బ‌న్నీ చెంప చెల్లుమ‌నేలా చేసిన చిరంజీవి.. ఇప్పుటికైనా బుద్ధి తెచ్చుకో?

మెగా ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు విభేదాలు ఏర్ప‌డ్డాయ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ వ్య‌వ‌హార శైలి కూడా ఇందుకు బ‌లాన్ని చేకూరుస్తోంది. గ‌త కొద్ది రోజుల నుంచి మెగా హీరో అన్న ఇమేజ్ ను ప‌క్క‌న ప‌డేసి అల్లు హీరోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. అల్లు బ్రాండ్ ను లేపేందుకు తెగ కృషి చేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా అల్లు ఆర్మీ అంటూ ప్ర‌త్యేక‌మైన […]

శ్రీదేవిని రాజశేఖర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ఒక పక్క యాక్షన్ సినిమాలలో నటిస్తూనే మరొక పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటిస్తూ బాగా క్రేజీ సంపాదించారు. ఇదంతా ఇలా ఉంటే రాజశేఖర్ అలనాటి హీరోయిన్ శ్రీదేవి వివాహం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై గతంలో రాజశేఖర్ మాట్లాడడం జరిగింది వాటి గురించి […]

బుల్లి గౌనులో కాజ‌ల్ టెంప్టింగ్ ఫోజులు.. ఒక‌ బిడ్డ‌కు త‌ల్లంటే అస్స‌లు న‌మ్మ‌రు!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. 2020లో ముంబైలో స్థిర‌ప‌డ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది.   పెళ్లి అయిన కొద్ది నెల‌ల‌కే గ‌ర్భం దాల్చిన కాజ‌ల్‌.. న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చి గ‌త ఏడాది పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మించింది. బిడ్డ పుట్టిన మూడు నెల‌ల త‌ర్వాత ఫిట్ నెస్ పై శ్ర‌ద్ధ పెట్టి మ‌ళ్లీ […]

నేను అడుక్కోను.. ద‌క్కించుకుంటాను.. స‌మంత మాట‌ల‌కు అంతా షాక్‌!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం `శాకుంత‌లం` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్నిదర్శకుడు గుణశేఖర్‌ రూపొందించారు. ఈ ఎపిక్ ల‌వ్ స్టోరీలో స‌మంత శకుంత‌ల‌గా, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ దుష్యంత మహారాజుగా న‌టించాడు. త్రీడీ ఫార్మేట్‌లో ఏప్రిల్‌ 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న స‌మంత‌.. రెమ్యున‌రేష‌న్ […]

సంతోషం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ సైతం ఆడప దడప సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన వారు చాలామందే ఉన్నారు  అలా నాగార్జున నటించిన గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజ మొదలు అలా ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నాగార్జున నటించిన సంతోషం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హీరోయిన్గా శ్రీయతో పాటు గ్రేసి సింగ్ నటించింది.. ఆమె ఉండేది కాసేపైనప్పటికీ తన అందంతో అభినయంతో అందరిని […]

మహేష్ ఒకో చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా..?

టాలీవుడ్ లోకి ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ క్రేజ్ మాత్రం మారదు. సూపర్ స్టార్ మహేష్ కృష్ణ తనయుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అమ్మాయిలైతే అలాంటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకుంటూ ఉంటారు… ఒకప్పుడు మహేష్ బాబు చేసిన సినిమాలతో ఫ్లాపులను చవిచూశారు.. కానీ ఇప్పుడు పాత్రని ఎంచుకోవడం విషయంలో ఆచి చూచి అడువేయటం వల్ల అన్ని సక్సెస్లే సాధిస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఒక్కొక్క సినిమాకి ఎంత […]

రెండేళ్లుగా ఎన్నో జ‌రిగాయి.. మ‌ళ్లీ నిల‌బ‌డ్డాను అంటే అదే కార‌ణం: స‌మంత‌

స్టార్ హీరోయిన్ స‌మంత కొద్ది నెల‌ల క్రితం భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల త‌ర్వాత ఎన్నో విమ‌ర్శ‌కులు, మ‌రెన్నో అవ‌మానాలు స‌మంత‌కు ఎదుర‌య్యాయి. అయినాస‌రే వాటిని ఎదురించి కెరీర్ పైనే ఫోక‌స్ పెట్టింది. ఇంత‌లోనే మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి స‌మంత‌ను క‌బ‌లించింది. చివ‌ర‌కు దాన్ని సైతం జ‌యింది మ‌ళ్లీ స‌మంత షూటింగ్స్ లో బిజీగా అయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ `శాకుంత‌లం` ప్ర‌మోష‌న్స్ లో జోరుగా పాల్గొంటోంది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన […]

పాపం.. అంద‌మైన అనుష్క‌కు అలాంటి వ్యాధి ఉందా?

అతి త‌క్కువ స‌మ‌యంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అనుష్క శెట్టి.. ఇటీవ‌ల కాలంలో సినిమాలు చేయ‌డంలో మునుప‌టి జోరును చూపించ‌లేక‌పోతోంది. ఈ అమ్మ‌డు వెండితెర‌పై క‌నిపించి చాలా కాలం అయిపోతోంది. ప్ర‌స్తుతం యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టితో క‌లిసి ఓ సినిమా చేస్తోంది. అదే `మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పొలిశెట్టి`. పి. మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వ‌రలోనే […]