న్యాచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా` బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో వసూళ్లను […]
Tag: hilight
ఐపీఎల్ లో ఆడిపాడేందుకు రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగిపోతుంది!
క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం లో డిపెండింగ్ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇకపోతే ఈ సారి ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలకు గ్లామర్ టచ్ కూడా ఇవ్వబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా ఓపెనింగ్ సెర్మనీలో లైవ్ పెర్ఫామెన్స్ తో స్టేడియంను […]
బాలీవుడ్ పై బాంబ్ పేల్చిన కాజల్.. వామ్మో అంత మాటనేసిందేంటి?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. మళ్లీ చేతి నిండా సినిమాలతో సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్ బాలీవుడ్ పై బాంబ్ పేల్చింది. సౌత్ లో ఉన్న విలువలు బాలీవుడ్ లో లేవంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన కాజల్.. సౌత్ సినిమాలు వర్సెస్ బాలీవుడ్ అనే […]
చిరంజీవితో పోటీపడ్డ హీరోయిన్ ఎవరో తెలుసా..?
1980లో సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది నటి యమున.. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించినప్పటికీ సడన్గా బుల్లితెర పైన ఎంట్రి ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.. ఆమె కెరియర్ లో అన్వేషిత, రక్తసంబంధం, విధి వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇప్పటికీ పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యమున తన సినీ […]
తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఆ పని చేస్తున్న.. మృణాల్ ఠాకూర్..!!
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మృణాల్ ఠాకూర్. ఈమె తెలుగులో సీతారామం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అందులో సీత అనే పాత్రలో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. మృణాల్ మొదటగా బాలీవుడ్లో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అక్కడ హీరోయిన్స్ గా ఛాన్సులు అందుకుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాతో మంచి […]
భర్తతో విభేదాలు.. నిహారిక తాజా పోస్ట్ తో మరింత పెరిగిన అనుమానాలు!
నాగబాబు కూతురు, మెగా డాటర్ నిహారిక వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజుల నుంచి రకరకాల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం నిహారిక జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. అయితే వీరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తాయని.. అవి విడాకుల వరకు వెళ్లాయని ప్రచరం జరుగుతోంది. అదే సమయంలో ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం, చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫోటోలు, నిహారికకు సంబంధించిన ఫోటోలన్నీ తొలగించడం […]
ఎన్టీఆర్ సతీమణికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన.. కాస్ట్ తెలిస్తే మైండ్‌బ్లాకే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి ఎన్టీఆర్, చరణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అది ఈ సినిమాతో మరింత బలపడింది. అలాగే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బాగా క్లోజ్ అయ్యారు. అయితే ఆ సన్నిహిత్యంతోనే ఇటీవల […]
చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న చైతు లవర్..!!
టాలీవుడ్ లో తెలుగమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తోంది. నవాజుద్దీన్ సిద్ధిఖి.. హీరోగా తెరకెక్కించిన రామన్ రాఘవ 2.0 చిత్రంతో ఈమె బాలీవుడ్ తెరకు పరిచయం అయింది. హీరో అడవి శేషు నటించిన గూడచారి సినిమా ద్వారా టాలీవుడ్ తెరకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అడవి శేషు తన పాన్ […]
బ్రాండ్ల ద్వారా అన్ని కోట్ల సంపాదిస్తున్న ప్రియాంక చోప్రా..?
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన హావా కొనసాగిస్తూనే ఉన్నది.. క్రేజీ వెబ్ సిరీస్ లతో సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది అందుకు సంబంధించిన ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంటోంది .మరొకవైపు పలు అగ్ర హాలీవుడ్ నిర్మాతలతో కలిసి సినిమాలను నిర్మిస్తోంది. సొంతంగా తన నిర్మాణ సంస్థలు ప్రారంభించే సందహాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినీ కెరియర్ […]