జబర్దస్త్ రచ్చ రవి జీవితంలో కూడా ఇంతటి కష్టాల..!!

జబర్దస్త్ కామెడీ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులు సుపరిచితమయ్యారు ..ఈ షోలో చమ్మక్ చంద్ర టీం లో మెయిన్ కమెడియన్ గా ఆడియన్స్ ను బాగా అలరించారు. ఆ తర్వాత రచ్చ రవి కూడా తన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను బాగా అదరగొట్టేసారని చెప్పవచ్చు. దీంతో కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ సినిమాలలో బిజీగా అయ్యారు. మరి కొంతమంది స్టార్ హీరోలుగా సినిమాలలో మంచి మంచి పాత్రలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్న […]

హ‌న్సిక ఇంత అందంగా ఉందేంట్రా బాబు.. చూపు కూడా తిప్పుకోలేరు!

హన్సిక.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. దేశముదురు సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే తెలుగు. తమిళ భాషల్లో స్టార్ హోదాను అందుకుంది. బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుందే. అయితే ఇటీవల కాలంలో తెలుగులో సినిమాలు తగ్గించినా.. తమిళంలో వరస సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. ఇకపోతే గ‌త ఏడాది డిసెంబర్ లో ప్రియుడు సోహైల్ క‌తురియాతో ఈ అమ్మడు ఏడడుగులు […]

బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ క‌పూర్ షికార్లు.. ఇంత‌కీ ఎవ‌రీ శిఖ‌ర్‌?

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ శిఖ‌ర్ ప‌హ‌రియాతో ప్రేమ‌లో ఉంద‌ని ఎప్ప‌టి నుంచో బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప‌లు మార్లు వీరిద్ద‌రూ షికార్లు చేస్తూ మీడియాకు చిక్కారు. తాజాగా మ‌రోసారి జంట‌గా అడ్డంగా దొరికేశారు. అయితే బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి తాజాగా ముంబైలోని క‌లినా ఎయిర్‌పోర్టులో ద‌ర్శ‌న‌మిచ్చింది జాన్వీ. వైట్ ట్విన్నింగ్ అవుట్ ఫిట్ లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు రాగానే.. ఇద్ద‌రూ వేర్వేరు కార్ల‌లో వెళ్లిపోయారు. […]

`ఆదిపురుష్` పోస్టర్ లో బ్లెండర్ మిస్టేక్స్.. ఓం రౌత్ మ‌ళ్లీ దొరికేశాడుగా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్‌`. టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లపై అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ న‌టించారు. సైఫ్ అలీ ఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ఇత‌ర కీక‌ల పాత్ర‌ల‌ను పోషించారు. ఇప్ప‌టికే […]

‘దసరా’ వసూళ్ల సునామి.. రెండు రోజుల్లోనే స‌గం టార్గెట్ గోవింద‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా సుకుమార్ శిష్యుడు శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ల‌భించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద […]

పుష్ప.. డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప -2 చిత్రంపై భారీగానే ఆశలు ఉన్నాయి అభిమానులకు.. పుష్ప 2021 లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. పుష్ప -2 సినిమా దాదాపుగా రూ .1000 కోట్ల మార్పుని అందుకోవాలని లక్ష్యంతో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని మాస్ అంశాలు చాలా […]

రీ రిలీజ్ లో ఆరెంజ్ చిత్రానికి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు.. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదట్లో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. స్టార్ హీరో కుమారుడు సినీరంగంలోకి అడుగు పెట్టారంటూ కామెంట్లు కూడా వినిపించాయి.. కానీ అవేం పట్టించుకోకుండా ప్రతి సినిమాకు తనలోని నటనను పెంచుతూ ముందుకు వెళ్లారు రామ్ చరణ్ ఇప్పుడు సినీ విమర్శకులచే ప్రశంశాలు కూడా అందుకుంటున్నారు. RRR చిత్రంతో రామ్ చరణ్ […]

భ‌ర్త కెరీర్ ను చేతులారా నాశనం చేసిన న‌య‌న‌తార‌.. డిప్రెష‌న్ లో విఘ్నేష్‌!?

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త ఏడాది కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వివాహం త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్ కెరీర్ దారుణంగా మారింది. అయితే న‌య‌న‌తారనే చేతులారా ఆమె భ‌ర్త కెరీర్ ను నాశ‌నం చేసిందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విఘ్నేష్ శివ‌న్ కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ […]

`దసరా`కి మహేష్ బాబు రివ్యూ.. ఇక నానీని ఆపేవాడే లేడు!

న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన `దసరా` చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై.. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మేక‌ర్స్ పెంచిన భారీ అంచ‌నాలు, టాక్ బాగుండ‌టంతో ద‌స‌రా తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేసింది. నాని కెరీర్ […]