ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తున్న చిత్రాలలో దసరా సినిమా ఒకటి. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో మాస్ లెవెల్ లో నటించారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కొత్త దర్శకుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. ఈ సినిమా మూడు రోజుల్లోనే ఏకంగా రూ .70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పైన పలువురు సిని సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా విమర్శకుల నుంచి […]
Tag: hilight
వారి బాటలోనే నా ప్రయాణం సాయి పల్లవి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.. మొదట ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ అందం అభినయంతో చలకితనంతో అందరిని ఆకట్టుకుంది. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ కి అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. మొదట సోలో హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న తర్వాత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. సాయి పల్లకి […]
ఆస్తి కోసమే రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారా..?
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు పొందారు రామ్ చరణ్ ,ఉపాసన..రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకే స్టార్ హీరోగా పేరుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రేమించి మరి ఉపాసనని వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరూ కామన్ ఫ్రెండ్ ద్వారానే పరిచయమయ్యారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారే ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరి కుటుంబ సభ్యులను ఒప్పించి మరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలా 2012 జూన్ 14న […]
జబర్దస్త్ కమెడియన్ కొమరం నవ్వుల వెనుక ఇన్ని కన్నీటి కష్టాల..!!
సినిమాలలో ఎంతోమంది కమెడియన్లు మనల్ని నవ్వించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. ఇక బుల్లితెర పైన కూడా నవ్వించే కమెడియన్ల వెనక ఎవరికి తెలియని కొన్ని కన్నీటి కష్టాలు ఉంటాయి. అలా జబర్దస్త్ ఇతర ప్రోగ్రామ్లలో వచ్చిన కంటెస్టెంట్లు కూడా ఇలాంటి బాధలను అనుభవించి ఉంటారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ కొమరం అలియాస్ కొమరక్క కూడా ఒకరు. తన కామెడీ పంచులతో అదరగొట్టేస్తూ ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది.ముఖ్యంగా పశువులంటే ప్రాణం అనే […]
త్రివిక్రమ్ కు అంత పెద్ద కొడుకులా.. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. నటుడు కావాలని ఇండస్ట్రీలోకి వచ్చిన త్రివిక్రమ్.. రచయితగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందాడు. త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈయన భార్య పేరు సౌజన్య. ఈమె స్వయానా లిరిసిస్ట్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడి కూతురు. సౌజన్య ఒక గొప్ప నాట్యకళాకారిని. […]
`దసరా` డైరెక్టర్ కు బంపర్ ఆఫర్.. ఏకంగా ఆ స్టార్ హీరోతో మూవీ..?!
శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు మారుమోగిపోతుంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. దసరా సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇందులో జంటగా నటించగా.. దీక్షిత శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ గా సాగే రివేంజ్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి […]
ఫస్ట్ క్రష్ ను రివీల్ చేసిన శ్రీలీల.. ఇలాంటి ఆన్సర్ ఎక్కడా వినుండరు!
యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అర డజన్‌కు పైగా ప్రాజెక్టులతో ఈ అమ్మడు క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. శ్రీలీల జోరు చూసి స్టార్ హీరోయిన్లు సైతం వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ […]
దసరా దండయాత్ర.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లు రాబట్టిందా?
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తోంది. తొలి రోజుల్లో వైరల్డ్ వైడ్ […]
రాజకీయాలలో ఎంట్రీ పై కాంతార హీరో క్లారిటీ..!!
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ హీరో డైరెక్టర్ హవా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే రాజమౌళి తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ,అల్లు అర్జున్, యశ్ తదితర నటులు డైరెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను బాగా సంపాదించుకున్నారు. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై రికార్డులను బ్రేక్ చేసింది కాంతారా చిత్రం ఈ సినిమాతో హీరోగా డైరెక్టర్ గా పరిచయమయ్యారు రిషబ్ శెట్టి.. ఈ సినిమా ఒక్క క్రేజీతో ఈయన క్రేజ్ మారిపోయింది. […]