నాని `ద‌స‌రా`ను రిజెస్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న న్యాచుర‌ల్ స్టార్ నాని `ద‌స‌రా` మూవీతో బాక్సాఫీస్ వ‌ద్ద తన దాహాన్ని తీర్చేసుకున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తే.. దీక్షిత్ శెట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే రివేంట్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ […]

నాగ చైత‌న్య‌-శోభిత ఎఫైర్‌పై స్పందించిన స‌మంత.. వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌ముఖ హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో ల‌వ్ ప‌డ్డాడని.. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య సీక్రెట్ ఎఫైర్ న‌డుస్తోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్ లో ఒక రెస్టారెంట్ లో నాగ చైత‌న్య‌, శోభిత ఉన్న పిక్ బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది. దీంతో త్వ‌ర‌లోనే నాగ చైత‌న్య‌, శోభిత డేటింగ్ వార్త‌లు మ‌రింత ఊపందుకున్నాయి. అయితే వీరి రిలేష‌న్ పై […]

అప్పుడే పెళ్లి చేసుకుంటా.. అక్కినేని హీరో ఫుల్ క్లారిటీతో ఉన్నాడుగా!

అక్కినేని వంటి బ‌డా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో సుశాంత్ ఒక‌డు. అక్కినేని నాగేశ్వరరావు మనవ‌డుగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన సుశాంత్.. కరెంట్, అడ్డా చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆ త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో చేసిన పొర‌పాట్ల కార‌ణంగా సుశాంత్ కు హీరోగా నిలదొక్కుకోవ‌డం చాలా క‌ష్టంగా మారింది.   దాంతో `అలా వైకుంఠపురములో` సినిమాతో స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషించ‌డం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా `రావ‌ణాసుర‌` సినిమాలో ఓ కీలక […]

సంచలనంగా మారుతున్న రామ్ చరణ్ బాలీవుడ్ హీరోయిన్ ఎఫైర్స్.. ట్వీట్ వైరల్..!!

టాలీవుడ్ లోకి మెగా కుమారుడుగా ఎంట్రీ ఇచ్చారు హీరో రామ్ చరణ్.. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని వైవిద్యమైన నటనతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించారు. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోయారు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ పైన ఒక రూమర్ […]

అర్హ కోసం రూ. 7 కోట్ల వాహ‌నం.. బ‌న్నీ నిజంగా గ్రేట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో సోష‌ల్ మీడియా ద్వారా బాగా పాపుల‌ర్ అయిన ఈ చిన్నారి.. త్వ‌ర‌లోనే `శాకుంత‌లం` వంటి పాన్ ఇండియా చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతోంది. సమంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఎపిక్ ల‌వ్ స్టోరీ ఇది. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల ప్రేమ గాథ‌ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం […]

చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

చిరంజీవి నటించిన చిత్రాలలో డాడీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 2001లో ఈ సినిమా విడుదలయ్యింది ఈ చిత్రంలో చిరంజీవి సరసన సిమ్రాన్ నటించింది.. ఇందులో చిరంజీవి డాన్సర్ గా నటించారు ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఆషియా భల్లా నటించింది. ఈ సినిమాలో ఈమె గ్లామరస్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. అయితే […]

హాట్ టాపిక్ గా రష్మిక రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కో సినిమాకు అంత డిమాండ్ చేస్తుందా?

`పుష్ప‌`తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. వార‌సుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన ర‌ష్మిక‌.. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2`లో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ర‌ణబీర్ క‌పూర్ స‌ర‌స‌న `యానిమ‌ల్‌` అనే సినిమాకు క‌మిట్ అయింది. `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి […]

ముద్దు పెట్టి సారీ చెప్పేవాడు.. చైతు గుట్టు ర‌ట్టు చేసిన దక్షా!

హుషారు, జాంబీ రెడ్డి వంటి చిత్రాల్లో మెరిసిన అందాల భామ దక్షా నగార్కర్.. `బంగార్రాజు` సినిమాతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చిన్న‌దే అయినా నాగ‌చైత‌న్య‌తో కెమిస్ట్రీ బాగా పండించింది. అలాగే గ్లామ‌ర్ తోనూ ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ సమయంలో నాగ చైతన్యకు కళ్ళతో సైగల్ చేస్తూ మీడియాకు చిక్కింది. అప్ప‌ట్లో ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలోనే చైతు, దక్షా మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ […]

ఆదిపురుష్ సినిమాని కొనేవారే లేరా..?

రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ఓంరావు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటోంది .ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతూనే ఉంది సుమారుగా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాని మొదటిసారి ఇన్ని కోట్ల రూపాయలతో T సిరీస్ తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం ..రామాయణం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం […]