ర‌ష్మిక బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. ఆమె గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

ర‌ష్మిక మంద‌న్నా అంటే తెలియ‌ని వారు. అన‌తి కాలంలోనే పాన్ ఇండియా స్థాయిలో పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1996 ఏప్రిల్ 6న కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌‌లో సుమన్-మదన్ మందన్నా దంప‌తుల‌కు ర‌ష్మిక జ‌న్మించింది. వీళ్లది కొడవ స్వీకింగ్ ఫ్యామిలీ.   రష్మిక జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ చేసింది. 2014లో ఆ బ్యూటీ మోడలింగ్ ప్రారంభించింది. ఆమె […]

Puspa -2 నుంచి రష్మిక బర్తడే అప్డేట్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ.. ఈ రోజున తన 27వ బర్తడే ని చాలా ఘనంగా జరుపుకోబోతోంది.. దీంతో రష్మిక అభిమానులు సైతం ఇమే పుట్టినరోజు కనుకాగ పుష్ప-2 సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే ఈ […]

ర‌వితేజ `రావ‌ణాసుర‌` రీమేక్ సినిమానా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..?

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రాబోతున్న చిత్రం `రావ‌ణాసుర‌`. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ థ్రిల్ల‌ర్ మూవీలో ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించాడు. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై […]

ఎన్టీఆర్ తో స్నేహం అంటే అలా ఉంటుంది మరి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహానికి విలువ ఇచ్చే నటీనటులు చాలామందే ఉన్నారు. అయితే స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నటుడు గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది.. ఒకప్పుడు రాజీవ్ కనకాల తారక్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో బాగానే సినిమాలు వచ్చాయి. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కి అన్న పాత్రలో రాజీవ్ కనకాల నటించిన విషయం తెలిసిందే ..ఆ సినిమా ఎంతో […]

ర‌వితేజ కూతురును ఎప్పుడైనా చూశారా? ఆమె ముందు హీరోయిన్లు కూడా దిగ‌దుడుపే!

మాస్ మ‌హారాజా ర‌వితేజ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలో స్టార్ గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో ర‌వితేజ ఒక‌డు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా, ఆ త‌ర్వాత హీరోగా మారిన ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒక‌డిగా ఉన్నాడు. ఇటీవ‌ల ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌తో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ర‌వితేజ‌.. ఇప్పుడు `రావ‌ణాసుర‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను […]

లో దుస్తులు లేకుండా రచ్చ చేస్తున్న ప్రియా వారియర్..!!

కేవలం కన్ను కొట్టి వీడియో తో ఓవర్ నైట్ కే స్టార్ గా మారిపోయింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ముద్దుగుమ్మ.. ఓరు ఆధార్ లవ్ సినిమాలో నటించిన ఈ చిన్న వీడియో కుర్రకారులను మతులు పోగొట్టేలా చేసింది. ఈ ముద్దుగుమ్మ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో కూడా పలు సినిమా అవకాశాలు అందుకుంది. తెలుగులో రెండు మూడు సినిమాలలో నటించింది.కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు […]

కామెడీ కి బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్..!!

సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్.. ముఖ్యంగా కామెడీని మించిన ఎంటర్టైన్మెంట్ అసలు ఏది ఉండదని చెప్పవచ్చు. ఎంత సీరియస్ సినిమా అయినా సరే ఖచ్చితంగా అందులో కామెడీ సన్నివేశాలు లేకపోతే ప్రేక్షకులు అసలు ఆ సినిమాని పట్టించుకోరు.. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కమెడియన్స్ సెపరేట్ గా పాత్రలు ఉంటాయి.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండు మారిపోతూనే ఉంది. సీరియస్ కథలకు ప్రేక్షకులు ఎక్కువగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మధ్యకాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువగా అవుతున్నాయి. దీంతో […]

నిహారిక తల్లి కాబోతోందా.. అసలు విషయం ఏమిటంటే..?

ఏ ఇండస్ట్రీలో నైనా సరే వివాహమైన సెలబ్రిటీలు ఎలాంటివి చేసిన తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి ..ముఖ్యంగా మామిడికాయ చిన్న పిల్లలతో ఫోటోలు వంటివి దిగితే కచ్చితంగా వీరు గుడ్ న్యూస్ చెబుతున్నారేమో అన్నట్టుగా అభిమానులు భావిస్తూ ఉంటారు..సెలబ్రిటీలు కూడా ఏదైనా పండు కనిపిస్తే చాలు వాటిని ఎప్పుడు దొరకనట్టుగా తెగ తింటూ ఫోటోలను తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.. తాజాగా నిహారిక కొణిదెల కూడా మామిడికాయ పండును తింటూ కనిపించగా […]

బికినీలో సీతారామం బ్యూటీ అందాలు అదరహో…!!

బాలీవుడ్ బుల్లితెరపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడ ఒకరు. బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వరుస ప్రాజెక్టులతో దూసుకుంటూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలా టాలీవుడ్ లో సీతారామం సినిమాతో మంచి అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హనురాగవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఈమె పాత్ర హైలెట్గా నిలిచింది. ఇక ఆకట్టుకునే అందంతోపాటు మంచి ఫిజిక్ ను కూడా ఇమే సొంతం చేసుకుంది.. ఇక ఈమె స్కిన్ షో చేయకుండా పెద్ద ఎత్తున అభిమానులను […]