మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజర్`. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తే.. ప్రముఖ దర్శక, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అరవై శాతం కంప్లీట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా […]
Tag: hilight
అట్టకెక్కిన పవన్ వారాహి యాత్ర..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయంగా కూడా బాగా చురుకుగా పాల్గొంటున్నారు. ఇక గత ఏడాది దసరా తరువాత రాష్ట్రవ్యాప్తంగా బస్ యాత్రను నిర్వహించబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అంతేకాగ అందుకోసం ఒక ప్రత్యేకంగా వారాహి అనే వాహనాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాహనాలను కూడా కొనుగోలు చేసి వాటికి పూజలు చేయించి చాలా హడావిడి కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు […]
`శాకుంతలం`ను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్.. సీక్రెట్ రివీల్ చేసిన నిర్మాత!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం `శాకుంతలం`. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంగా రూపొందించారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు ఈ చిత్రాన్ని దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల […]
మహేష్ రాజమౌళి షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న ఈ దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రీ లుక్ నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఫ్రీల్ కు రిలీజ్ చేసిన అభిమానులు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు.. […]
`రావణాసుర` ప్రీ రిలీజ్ బిజినెస్.. రవితేజ హ్యాట్రిక్ కొట్టాలంటే ఎంత రాబట్టాలి?
రావణాసుర.. మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో రవితేజ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ […]
రవితేజను బాగా వాడేసుకుంటున్న మెగా హీరోలు.. అప్పుడు చిరు, ఇప్పుడు పవన్?!
మాస్ మహారాజా రవితేజు మెగా హీరోలు బాగా వాడేసుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`లో రవితేజను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా విజయంలో రవితేజ కీలక పాత్రను పోషించాడు అనడంలో సందేహమే లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న చిరు ఈ మూవీతో కంబ్యాక్ […]
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రష్మిక.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో ఛలో సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. హీరోయిన్ రష్మిక.. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక అనంతరం ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఆ తరువాత హిందీ ,తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా నేషనల్ ఫ్రెష్ గా పేరు తెచ్చుకుంది. ఈమెకు భాషతో సంబంధం లేకుండా పలు భాషలలో సినిమాలను నటిస్తూ బిజీగా […]
రాజశేఖర్ ను బ్రిడ్జిపై నుంచి తోసేసిన జీవిత.. దాని కోసం అంతకు తెగించిందా?
తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రెటీ కపుల్స్ లో రాజశేఖర్-జీవిత జంట ఒకటి. వీరిద్దరినీ వేరువేరుగా చూడటం అసలు సాధ్యం కాదు. రాజశేఖర్ అంటే జీవిత.. జీవిత అంటే రాజశేఖర్ అన్నంతలా వీరిద్దరూ మామేకం అయ్యారు. అయితే వీరి ప్రేమ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. రాజశేఖర్ ను పొందడం కోసం జీవిత ఎన్నో కష్టాలు పడింది. జీవిత, రాజశేఖర్ లు ఓ తమిళ సినిమా సెట్స్ లో కలుసుకున్నారట. అయితే హీరోయిన్ గా […]
గొప్ప మనసు చాటుకున్న రానా భార్య.. ఏం చేసిందో తెలిస్తే శభాష్ అంటారు!
దగ్గుబాటి వారి కోడలు, రానా సతీమణి మిహీకా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంగా.. మిహీకా గర్భం దాల్చిందని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి వార్తలే రాగా.. వాటిని మిహీకా ఖండించింది. ఈ సంగతి పక్కన పెడితే.. మిహీకా తాజాగా తన గొప్ప మనసును చాటుకుంది. ఆమె చేసిన పనికి నెటిజన్ల శభాష్ అంటూ మిహీకాను పొగిడేస్తున్నారు. ఇంతకీ విషయం […]









