టాలీవుడ్ లోకి సీతారామం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో తన అందచందాలతో ఆకట్టుకునే కట్టుబట్టలతో అందరిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అందరి మనసుల్లో ఈమె సీతగా మిగిలిపోయింది. సాంప్రదాయమైన పద్ధతిగా కనిపించిన ఈమె ఈ సినిమా తరువాత సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ బికినీలు వేసుకొని తన అందాలను […]
Tag: hilight
ఐటెం సాంగ్ కే అంత అడిగిందా.. శ్రియా డిమాండ్ కు బెంబేలెత్తిపోయిన నిర్మాతలు!
శ్రియా.. ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా ఈ బ్యూటీ గ్లామర్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. దాంతో నటిగా శ్రియాకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవల కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కబ్జలో మెరిసింది. ఈ సినిమాలో ఆమె ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రియా వద్దకు మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి […]
లగ్జరీ కారు కొన్న రవితేజ.. ధర ఎంతో తెలిసి షాకవుతున్న నెటిజన్లు!
మాస్ మహారాజా రవితేజ తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. స్టార్ హీరోలు కారు కొన్నారంటే దాని ఖరీదు కోట్లలో ఉంటుంది. కానీ, రవితే కారు ధర ఎంతో తెలిసి షాకవుతున్నారు నెటిజన్లు. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా రవితేజ ఓ ఎలక్ట్రిక్ కారుని కొన్నారు. BYD ATTO 3 EV అనే మోడల్ కి చెందిన ఈ ఎలక్ట్రిక్ కారులో అనేక సదుపాయాలు ఉన్నాయి. ఈ […]
కీర్తి సురేష్ దసరా మాస్ డాన్స్ కు స్టెప్పులేస్తున్న నటి ఇంద్రజ.. వీడియో వైరల్..!!
గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాలోని మాస్ బీట్ డాన్స్ వైరల్ గా మారుతోంది. దసరా సినిమా మార్చి 30వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో హీరోగా నాని నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో ఊర మాస్ […]
ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రంభ..!!
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమె పేరు చెబితేనే గుర్తుపట్టేవారు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా, అల్లరి ప్రేమికుడు, అరుణాచలం తదితర చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచకుంది రంభ. పలు చిత్రాలలో స్పెషల్ సాంగుల్లో కూడా […]
విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ.. తేజ్ సక్సెస్ అయ్యారా..!!
మెగా హీరో సాయి ధరంతేజ్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. తన కెరియర్ లోనే ఒక డిఫరెంట్ జోనర్ తో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సాయి ధరంతేజ్ . హర్రర్ త్రిల్లర్ సస్పెన్స్ ఫాంటసీ ఎలిమెంట్తో కూడిన ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్స్ […]
ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న రామబాణం..!!
టాలీవుడ్ లో డైరెక్టర్ శ్రీవాస్ , గోపీచంద్ కాంబినేషన్లో గతంలో వచ్చిన లౌక్యం, లక్ష్యం సినిమా తరహాలోనే ఇప్పుడు తాజాగా రామబాణం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో గోపీచంద్ అన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.ట్రైలర్ మొదలవ్వగానే ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించనిది కాదు ప్లాన్ చేసింది కాదు అంటూ ఈరో గోపీచంద్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చిత్రీకరించినట్లు […]
చంద్రబాబుకు బర్త్ డే గిఫ్ట్ పంపించిన ఆర్జీవి.. చూస్తే షాక్..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా టిడిపి అభిమానులు రాజకీయ ప్రముఖులు ఆయన బర్తడే కి విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకలను చంద్రబాబు ఈరోజున ప్రకాశం జిల్లాలో జరుపుకోబోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు చంద్రబాబుకు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడుకు వెరైటీగా ఒక విషెస్ ని తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుకు బర్తడే గిఫ్ట్ […]
ఆ హీరోయిన్ ను డైరెక్ట్‌గా డేట్ కి పిలిచిన తేజ్.. ఆమె రిప్లై ఏంటో తెలిస్తే షాకే!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రేపు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి […]









