మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. `భీమ్లా నాయక్`తో గ్రాండ్ గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ వెంటనే బింబిసార, సార్ చిత్రాలతో మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. తాజాగా సంయుక్త మీనన్ `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తే.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న […]
Tag: hilight
విరూపాక్ష: మొదటి రోజే కలెక్షన్స్ తో అదరగొట్టేసిన సాయి ధరంతేజ్..!
టాలీవుడ్ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష.. అయితే ఈ సినిమా నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. తేజ్ కు యాక్సిడెంట్ తర్వాత నటించిన మొదటి చిత్రం.. ఇది కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఏ విధంగా రాబడుతుందో అంటూ అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రెగ్యులర్ స్టోరీ కాకుండా మిస్టరీ త్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం సాయి ధరంతేజ్ కు […]
లక్ అంటే ఇదే.. `విరూపాక్ష` హిట్ తో తేజ్ డబుల్ హ్యాపీ!
`విరూపాక్ష`.. బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటిల్ లాక్ లభించింది. టాక్ అనుకూలంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతుంది. […]
ఉపాసన డెలివరీ డేట్ లాక్.. మెగా వారసుడి ఎంట్రీ ఎప్పుడో తెలుసా?
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు మెగా అభిమానుల సైతం ఈ శుభవార్త వినేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్ సైతం ఎక్కువ సమయాన్ని భార్యకే కేటాయిస్తున్నాడు. ఆమెను దేశవిదేశాలకు తిప్పుతున్నాడు. అలాగే ఇంతకు […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఓయ్ సినిమా హీరోయిన్..!!
టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు పొందిన సిద్ధార్థ్ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. టాలీవుడ్లో బొమ్మరిల్లు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా హిట్ గా నిలవడంతో ఆ వెంటనే నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించారు. సిద్ధార్థ్ కెరియర్ లోని ఓయ్ సినిమా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే సినిమాగా […]
ఆది పురుష్ చిత్రం నుంచి.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జైశ్రీరామ్ సాంగ్..!!
టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం అన్నీ కూడా వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రభాస్ నటించిన మోస్ట్ అవైడెడ్ చిత్రాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. జూన్ 16వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించగా సీత పాత్రలో […]
ఘాటైన అందాలతో.. రచ్చ చేస్తున్న సాయి ధరంతేజ్ లవర్..!!
సాయి ధరంతేజ్ నటించిన తిక్క సినిమాలో హీరోయిన్గా నటించిన బ్రెజిలియన్ మోడల్ నటి లారిస్సా బోనేస్సి.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో అసలు నటించలేదు. తను నటించిన మొదటి సినిమానే ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడే పలు సినిమాలలో నటిస్తోంది. తెలుగులో మాత్రం కేవలం నటించింది ఒక సినిమాలో అయినా ఇప్పటికి తన పాత స్నేహితులను గుర్తుపెట్టుకొని మరి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సాయి […]
ఈ వయసులో ఇంతటి అందం .. త్రిషకు మాత్రమే సాధ్యం..!!
ఏ ఇండస్ట్రీలో నైనా హీరోలు కష్టపడితే చాలు కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ హీరోయిన్ల లైఫ్ మాత్రం అలా కాదు అతి తక్కువ సమయంలోనే వీరు ఫీడ్ అవుట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క శరీరాలలో మార్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొత్త కొత్త హీరోయిన్లు రావడంతో పాత హీరోయిన్లు ఫేడౌట్ అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలు పైన అవుతున్నప్పటికీ తన అందంతో మాత్రం […]
ట్రైలర్: ట్రైలర్ తోనే ఉగ్రరూపం చూపిస్తున్న అల్లరి నరేష్..!!
గతంలో కామెడీకి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు నటుడు అల్లరి నరేష్.. నాంది సినిమాతో ఒకసారిగా తన కెరీర్ను మళ్ళీ మార్చుకోవడం జరిగింది. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో తన కెరియర్ లో ఎన్నో కొత్త ఎనర్జిటిక్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అల్లరి నరేష్ ఇక మీదట కామెడీ సినిమాలు చేయరనే ఫిక్స్ అయ్యారు అభిమానులు. డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో వచ్చిన నాంది సినిమా హిట్ అవడంతో మరొకసారి ఆ దర్శకుడికె అవకాశం ఇచ్చారు అల్లరి […]









