చిట్ చాట్ లో డబ్బులు డిమాండ్ చేసిన అభిమాని. … సుప్రీమ్ హీరో సమాధానం ఏమిటంటే?

మెగా ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్తానం ఏర్పరుచుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. తాను నటించిన మొదటి చిత్రం “పిల్లా నువ్వులేని జీవితం” చిత్రంతోనే అద్భుతమైన విజయం సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రంలో సాయి ధర్మ తేజ్ నటన, డాన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్రలహరి, విరూపాక్ష, రిపబ్లిక్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో […]