ఆ ఇన్సిడెంట్ తర్వాత మతం మారా.. నా అసలు పేరు ఇది కాదు.. రెజీనా కసాండ్రా

సినీ ఇండస్ట్రీలో మతాంత‌ర‌, కులాంతర వివాహాలపై వాటి నుంచి ఎదుర్కొనే సమస్యలపై ఎన్నో కథలను సినిమాలుగా తెర‌కెక్కిస్తూనే ఉన్నారు. అంతేకాదు.. రియల్ లైఫ్ లోను ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రముఖులు.. మతంత్ర వివాహాలు చేసుకుంటున్నారు. కాని కొన్ని చోట్ల మాత్రం.. ఇప్పటికి కూడా మతాంత‌ర వివాహాలు.. ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అలాంటి సంఘటన.. స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్ర కుటుంబంలో కూడా జరిగిందట. కోలీవుడ్‌కు చెందిన ఈ […]

సౌత్ ఇండస్ట్రీకి.. బాలీవుడ్ కి చాలా తేడా ఉంది.. రెజీనా షాకింగ్ కామెంట్స్..

అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెజీనా.. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ్ సినిమాల‌లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక‌ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్ర‌మంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టే ఎంతోమంది భాష విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారని.. వారిలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారంటే చెప్పుకొచ్చింది. మనకు లాంగ్వేజ్ రాదంటే […]