ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సిద్ధార్థ్ – అదితి.. కొత్త జంట పెళ్లి ఫిక్స్ వైరల్..!

టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ సిద్ధార్థ – అదితి రావ్ హైదారి జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం రహస్యంగా జరిగిందని.. నెట్టింట వార్తలు తెగ వైరల్ గా మారాయి. దీంతో తమ పెళ్లి కాలేదని.. కేవలం ఎంగేజ్మెంట్ అది కూడా రహస్యంగా కాదు.. ప్రైవేట్ గా చేసుకున్నామంటూ సిద్ధార్థ వివరించాడు. ఇటీవల […]